Moviesసావిత్రికి "మహానటి" అని కాకుండా మరో ముద్దు పేరు కూడా ఉంది..అదేంటో...

సావిత్రికి “మహానటి” అని కాకుండా మరో ముద్దు పేరు కూడా ఉంది..అదేంటో తెలుసా..?

మహానటి .. ఈ పేరు చెప్పగానే అందరికీ టక్కున కళ్ళల్లో గుర్తొచ్చే పేరు సావిత్రి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేయించుకుంది . బడాబడా హీరోలు కూడా సావిత్రి కాల్ షీట్స్ కోసం వెయిట్ చేసేవారు అంటే అప్పట్లో ఆమె హవా ఏ రేంజ్ లో కొనసాగిందో మనకు అర్థం చేసుకోవచ్చు .

ఇప్పటికీ ఈ జనరేషన్ వాళ్లు కూడా సావిత్రిని లైక్ చేస్తున్నారు అంటే కారణం ఆమె కట్టుబొట్టు అని చెప్పాలి . అయితే సావిత్రికి మహానటి అని కాకుండా మరో పేరు కూడా ఉంది . అది పెట్టింది కూడా అప్పట్లో ఉండే స్టార్ హీరోలే . సావిత్రి చాలా చక్కగా చీర కట్టుకొని మహాలక్ష్మిలా మెరిసిపోతూ సెట్స్ కి వచ్చేదట. అందుకే ఆమెను ఎవరు సెట్స్ లో చూసిన మహాలక్ష్మి వచ్చింది మహాలక్ష్మి వచ్చింది అంటూ పిలిచేవారట .

చాలామంది ఆమెను మహాలక్ష్మి గా ట్రీట్ చేసేవారట . అందుకే ఆమెను పలువురు హీరోలు మహాలక్ష్మి అంటూ ముద్దుగా పిలుచుకునే వారట . అయితే కెరియర్లో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెకు చివరి రోజుల్లో నా అన్న వాళ్ళు లేకుండా చేసింది. సావిత్రి జీవితం అమ్మాయిల అందరికీ ఒక గుణపాఠం. కెరియర్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే లైఫ్ లో ఎలాంటి సిచువేషన్స్ పేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ పలువురు చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news