Movies"మా నాగచైతన్యని ఎందుకు మోసం చేశావు..?".. నెటిజన్ ప్రశ్నకు సమంత సూటి...

“మా నాగచైతన్యని ఎందుకు మోసం చేశావు..?”.. నెటిజన్ ప్రశ్నకు సమంత సూటి ఆన్సర్ .. ఇచ్చి పడేసిందిగా..!

నాగచైతన్య – సమంత ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ మోస్ట్ లవబుల్ కపుల్ . అబ్బో వీళ్ళ పెళ్లి జరిగిన తీరు .. వీళ్ళు ఎంజాయ్ చేసిన పిక్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . వీళ్ళకి సంబంధించిన కొన్ని వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే హీరోయిన్ సమంత తాజాగా అభిమానులతో ముచ్చటించింది .

ఈ క్రమంలోనే ఓ అక్కినేని అభిమాని సూటిగా సమంతను ఘాటుగా ప్రశ్నించారు. అమాయకుడైన మా నాగచైతన్యను ఎందుకు వదిలేసావు..? అంటూ ప్రశ్నించాడు . దీనికి సమంత మార్వెల్స్ ఆన్సర్ ఇచ్చింది . ఈ ప్రశ్న నీకు అంత మంచిది కాకపోవచ్చు.. టెక్నికల్ గా కూడా నీకు అంత ఉపయోగకరం కాకపోవచ్చు.. నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి అంటూ చాలా బోల్డ్ గా స్ట్రైట్ గా ..

నీకు అనవసరం ..నీ పని నువ్వు చూసుకో అన్న రేంజ్ లోనే ఇచ్చి పడేసింది . సమంత డేర్ నెస్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే అక్కినేని అభిమానులు మాత్రం సమంత ఆన్సర్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు . తప్పు ఎవరి వైపు ఉందో తెలియాలిగా.. అప్పుడే మేము జడ్జిమెంట్ ఇవ్వగలము అభిమానులుగా మాకు ఆ హక్కు లేదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు ఏమో సమంత దీనికి ఎలా ఆన్సర్ ఇస్తుందో చూద్దాం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news