Movies"సమంత అలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు".. సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్...

“సమంత అలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు”.. సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంతకి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత పేరు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . కాగా రీసెంట్గా సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . ఈ క్రమంలోనే హీరోయిన్గా సమంత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న మూవీలకే చూస్ చేసుకుంటుందట.

అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ తాజాగా ఆమె గురించి బయటపెట్టిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కిన సినిమా రంగస్థలం . ఈ సినిమాలో హీరోయిన్గా రామలక్ష్మి పాత్రలో చించేసింది సమంత . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు .

“రంగస్థలం సినిమా స్టోరీని రామ్ చరణ్ దృష్టిలో పెట్టుకునే రాశాను మిగతా నటీనటులు ఎవరు నా కళ్ళకు కనిపించలేదు.. కానీ ఇందులో హీరోయిన్ గా నటించిన సమంత పాత్ర ఎలా చేస్తుంది అని భయపడ్డాను ఎందుకంటే ..? నేను ఆ క్యారెక్టర్ ఆమె కోసం రాయలేదు కదా..? నా దృష్టిలో వేరే హీరోయిన్ ఉండేది . అయితే రామలక్ష్మి పాత్రకు సమంత సూపర్ గా సెట్ అయింది. అసలు సమంత అలా రియల్ గా బర్రెను పట్టుకుంటుంది అని నేను చెప్పిన షాట్స్ ను ఓకే చేస్తుంది అని అస్సలు నమ్మలేకపోయాను.. ఈ సినిమా హిట్ అవ్వడానికి చరణ్ ఎంత కారణమో సమంత కూడా అంతే కారణం. పల్లెటూరి పాత్రలో రామలక్ష్మీ పాత్రకి ఆమె బాగ సెట్ అయిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు”. ప్రజెంట్ సుకుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news