Moviesఆరోజు రామ్ చరణ్ అంతలా బాధపడ్డాడా..? అందుకే జీవితంలో ఆ తప్పు...

ఆరోజు రామ్ చరణ్ అంతలా బాధపడ్డాడా..? అందుకే జీవితంలో ఆ తప్పు చేయకూడదు అని డిసైడ్ అయ్యాడా..?

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ కెరియర్ లో ఓ పెద్ద తప్పు చేశాడు అని ..ఆ తప్పు కారణంగా ఇప్పటికీ ఆయన బాధపడుతున్నాడు అని అందుచేతనే తన సినిమా విషయాల్లో ఇప్పటికీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగడానికి ప్రయత్నించాడు . చిరుత సినిమాతో యావరేజ్ అందుకున్న చరణ్ ..మగధీర సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు . అయితే ఆ తర్వాత ఆయన చూస్ చేసుకునే సినిమా కథలు బోరింగ్ గా ఉండడంతో జనాలు ఫ్లాప్ చేసేసారు .

ఆ టైంలో మెగాస్టార్ స్వయానా ఎంట్రీ ఇచ్చి కొడుకు చూస్ చేసుకునే కథల విషయంలో క్లాస్ పీకారట. అప్పటినుంచి రంగస్థలం, ధ్రువ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ జోనర్ సినిమాలను చూస్ చేసుకోవడం ప్రారంభించాడు రామ్ చరణ్ . ఆ కారణంగానే ఇప్పటికి తన సినిమాల కథల విషయంలో చిరంజీవి హెల్ప్ తీసుకుంటూనే ఉంటాడట రామ్ చరణ్. ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news