Movies"ప్రెగ్నెన్సీ విషయంలో నా లెక్క తప్పింది".. సెన్సేషనల్ విషయాని లీక్ చేసిన...

“ప్రెగ్నెన్సీ విషయంలో నా లెక్క తప్పింది”.. సెన్సేషనల్ విషయాని లీక్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!!

అన్ని మనం అనుకున్నట్టే జరిగితే అది లైఫ్ అవ్వదు .. కొన్ని కొన్ని మనకి ఇష్టం లేకపోయినా.. ఇష్టపడిన.. కొన్ని మూమెంట్లో జరగాల్సిన పరిస్థితులు రావు .. అలాంటి సిచువేషన్ లో బాధపడకుండా ..ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లిన వాళ్లే రియల్ హ్యూమన్ బియింగ్.. అలాంటి రియల్ హ్యూమన్ బీయింగ్ అనిపించుకునింది నటి వరలక్ష్మి శరత్ కుమార్.

టాలెంటెడ్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఆమె తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . మరీ ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ఇండస్ట్రీలో విలన్ షేడ్శ్ లో నటించిన ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఆ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన టాప్ సీక్రెట్ ను షేర్ చేసుకుంది .

ఆమె మాట్లాడుతూ..” 2012లో ధనుష్ హీరోగా వచ్చిన పోడా పోడి సినిమాతో ఎంట్రీ ఇచ్చాను.. అప్పట్లోనే నేనొకటి డిసైడ్ అయ్యాను . నాకు 22 ఏళ్లు వచ్చేసరికి ..నేను సినిమా ఎంట్రీ ఇచ్చాను కదా.. 28 లోపు స్టార్ గా ఎదిగిపోయి 32 ఏళ్లకు పెళ్లి చేసుకొని 34 ఏళ్లకు పిల్లలు కానీ హ్యాపీగా భర్తతో పిల్లలతో లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాను.. నా లెక్క తప్పింది . ఇప్పటికీ నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నా వయసు ప్రజెంట్ 38 .. ఇప్పుడు ఈ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నాను..ఏమో నాకు ఎప్పుడు పిల్లలు పుడతారో” అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. ” నీకు పిల్లలను కనే ఉద్దేశం ఉన్నప్పుడు డాక్టర్స్ ని కన్సల్ట్ అయితే త్వరగా పుడతారు” అంటూ సజెస్ట్ చేస్తున్నారు . మరికొందరు ఈ బుద్ధి ముందు ఉండాలి అని సజెస్ట్ చేస్తున్నారు . అయితే పలు ఇంటర్వ్యూలలో ..షో ల లో పాల్గొన్నప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ తనకు పెళ్లిపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news