Moviesనాగార్జునకు ఉన్న అతి భయంకరమైన పెద్దపాడు అలవాటు ఏంటో తెలుసా..? ఛండాలానికే...

నాగార్జునకు ఉన్న అతి భయంకరమైన పెద్దపాడు అలవాటు ఏంటో తెలుసా..? ఛండాలానికే ఛండాలం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే . రీసెంట్గా అక్కినేని నాగార్జున నా సామి రంగ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు . తన ఇద్దరు కొడుకులు అందుకోలేని హిట్ నాగార్జున తన ఖాతాలో వేసుకోవడంతో ఫ్యాస్న్ కి కూడా హ్యాపినెస్ ఇచ్చింది. నాగార్జున ఇంకా హీరోగా సినిమాలు చేస్తూ కొడుకులకే కాంపిటీషన్ ఇస్తున్నాడు అంటూ ఓ రేంజ్ లో ఫన్నీగా కూడా కామెంట్స్ చేస్తూ వచ్చారు.

రీసెంట్గా అక్కినేని నాగార్జునకు ఉన్న అతి భయంకరమైన పాడు హ్యాబిట్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఎవరికైనా సరే కోపం కచ్చితంగా వస్తుంది . మనిషి ఉప్పు కారం తిన్న తర్వాత కోపం రాకుండా ఎలా ఉంటుంది..? అయితే చాలామంది తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు . ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ కోపాన్ని హోల్డ్ లో పెట్టుకుంటారు .

కానీ నాగార్జున మాత్రం పైకి కనిపించే అంత సైలెంట్ కాదు. నాగార్జునకు విపరీతమైన కోపం. ఆయనకు పిచ్చ కోపం వస్తే పక్కన ఏ వస్తువు ఉన్న ఎంత కాస్ట్లీ అయినా సరే ముక్కలు ముక్కలుగా పగలగొట్టేస్తాడట . అంతేకాదు కోపంలో బూతు పదాలు కూడా మాట్లాడతాడట . ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. అంతేకాదు ఈ విషయంలో అమల కూడా ఆయనను మార్చలేకపోతుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news