Moviesఅలాంటి ఫొటోస్ పంపమంటూ కాజల్ కి మెసేజ్ చేసిన టాలీవుడ్ స్టార్...

అలాంటి ఫొటోస్ పంపమంటూ కాజల్ కి మెసేజ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో..ఏం చేసిందో తెలిస్తే నవ్వు ఆగదు..!

ఎస్ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ చందమామగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కాజల్ అగర్వాల్. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతుంది .. అంటే కారణం ఆమెకున్న డెడికేషన్ .. ఆమెకున్న అందమనే చెప్పాలి. బిడ్డ పుట్టిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే తన బాడీని సరైన షేపుల్లో పెట్టేసిన కాజల్ అగర్వాల్ ..

ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉంది. కాగా రీసెంట్ గా కాజల్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కాజల్ నీ గతంలో స్టార్ హీరో అసభ్యకర ఫోటోలు పంపించమంటూ వేధించాడట. కెరియర్ స్టార్టింగ్ లో ఏది జరిగిన ఆమె ఎవరికీ చెప్పుకోలేదట. ఎందుకంటే ఆమెకు ఎవరికీ చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయిందట.

అయితే చదువుకున్న కాజల్ ఆ హీరోకి బుద్ధి వచ్చేలా నెంబర్ బ్లాక్ చేసి పడేసిందట . అంతేకాదు తర్వాత ఆ హీరో తో సినిమాలు చేసే అవకాశం వచ్చిన పరోక్షకంగానే రిజెక్ట్ చేసింది తప్పిస్తే స్టార్ హీరో కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తాడు అని .. ఎక్కడా తగ్గలేదట . ప్రజెంట్ దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయినప్పటికి కాజల్ లాంటి హీరోయిన్ కూడా ఇలాంటివి ఫేస్ చేసిందా..? అంటూ షాక్ అవుతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news