Moviesఅదే జరిగితే రామ్ చరణ్ కెరియర్ సంక నాకిపోయినట్లే .. గ్లోబల్...

అదే జరిగితే రామ్ చరణ్ కెరియర్ సంక నాకిపోయినట్లే .. గ్లోబల్ ఇమేజ్ గబ్బు పట్టిన్నట్లే.. ఆలోచించుకో బ్రో..?

రామ్ చరణ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ .. పెళ్లి తర్వాత పదకొండేళ్లకు తండ్రి అయిన రామ్ చరణ్ తన కూతురితో బాగా టైం స్పెండ్ చేస్తున్నారు ..క్లీంకార అంటే రామ్ చరణ్ కు చాలా చాలా ఇష్టం . వీళ్ళిద్దరి బాండింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది అంటూ ఉపాసన కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకు వచ్చింది .

ప్రజెంట్ గేమ్ ఛేంజర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్న రాంచరణ్ త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . చాలా డిఫరెంట్ షేడ్స్ పాత్రలో ఆమె ఈ సినిమాలో కనిపించబోతుందట . అంతేకాదు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ ను చూస్ చేసుకున్నారట .

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పోయి పోయి ఆ ఐరన్ లెగ్ ని చూస్ చేసుకున్నావా..? అంటూ ఫైర్ అవుతున్నారు . కృతి సనన్ నటించిన ఆది పురుష్.. ఎంత డిజాస్టర్ టాక్ తెచ్చుకుందో తెలిసిందే. ఇది తెలిసి కూడా నువ్వు ఎలా చూస్ చేసుకున్నావు బ్రో అంటూ ఫైర్ అవుతున్నారు . ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అంటూ టాక్ వినిపిస్తుంది . బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు దొబ్బేస్తే రామ్ చరణ్ నీ కెరియర్ ఎలా ఉంటుందో ఆలోచించుకో అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news