Moviesఎన్టీఆర్ నటించిన మూవీస్ లో వాళ్ళ అమ్మగారికి బాగా నచ్చిన సినిమా...

ఎన్టీఆర్ నటించిన మూవీస్ లో వాళ్ళ అమ్మగారికి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా.. మొత్తంగా 1000 సార్లు చూసిందా..?

సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎటువంటి రోల్స్ లోనైనా సరే ఎన్టీఆర్ నటిస్తాడు జీవించేస్తాడు అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేఅస్తూ ఉంటారు . ఇప్పటివరకు ఆయన చాలా సినిమాల్లో నటించాడు . ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా ఆయన నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు అంటే కారణం ఆయనలో ఉన్న నటన టాలెంట్ అని చెప్పాలి .

సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . ఎన్టీఆర్ నటించిన సినిమాలలో వాళ్ళ అమ్మ శాలినీకు టెంపర్ సినిమా అంటే మహా మహా ఇష్టమట . ఓ ఇంటర్వ్యూలో స్వయాన ఈ విషయాన్ని తారకే బయటపెట్టాడు . “ఈ సినిమాలో మా అమ్మకి నా పర్ఫామెన్స్ బాగా నచ్చింది .. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చివరిలో నేను చెప్పే డైలాగ్స్ ఆడవాళ్ళ కోసం పోరాడిన పద్ధతి మా అమ్మకి బాగా నచ్చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు .

దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అంతేకాదు దసరా కానుకగా అక్టోబర్ 10 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news