Moviesసోషల్ మీడియాలో గబ్బు లేపుతున్న రష్మిక మందన్న టూ హాట్ సెక్సీ...

సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్న రష్మిక మందన్న టూ హాట్ సెక్సీ (వీడియో)..ఉన్న పరువు సంకనాకిపాయే..!

రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో ఈ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ట్రెండ్ కూడా అవుతుంది. పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది . సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే నిరంతరం అభిమానులతో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా.. డీప్ ఫేక్ వీడియో ఎలా వైరల్ అయిందో మనం చూసాం.

అమితాబచ్చన్ ముందుగా ఈ వీడియో పై రెస్పాండ్ అయ్యారు . ఆ తర్వాత పలువురు స్టార్ సెలబ్రెటీస్ రెస్పాండ్ అవుతూ రష్మిక మందన్నాకు సపోర్ట్ చేశారు . అప్పుడు రష్మిక మందన్నా కూడా ఈ వీడియో పై రియాక్ట్ అయింది. అయితే ఆ తర్వాత పోలీసులు ఆ వీడియో క్రియేట్ చేసిన వాళ్లని పట్టుకొని అరెస్టు చేసి మందలించారు. రీసెంట్గా సోషల్ మీడియాలో రష్మిక మందన్నాకు సంబంధించిన మరో డీప్ ఫేక్ హాట్ సెక్సీ వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఓ అమ్మాయి చాలా అసభ్యకరంగా డ్రెస్ వేసుకొని ఎదభాగాలను టోటల్గా చూపించేస్తూ నాభి అందాలతో ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్పోజ్ అయ్యేలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆమె ఫేస్ కి రష్మిక ఫేస్ ని మార్ఫ్ చేశారు ఆకతాయిలు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. కొందరు తెలియక ఇది రష్మిక మందనానే అనుకుంటున్నారు. కానీ ఇది రష్మిక మందన్నా కాదు ఇది టోటల్ ఫేక్ వీడియో అంటూ ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్లపై కఠిన యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు రష్మిక మందన్నా ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news