Moviesఆ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ను పవన్ కళ్యాణ్ కోసం...

ఆ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ను పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న శేఖర్ కమ్ముల.. లాస్ట్ మినిట్ లో పెంట పెంట చేసింది ఎవరు..??

పవన్ కళ్యాణ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్న ఈ పేరు చెప్తే వచ్చే అరుపులు కేకలు ఏ రేంజ్ లో ఉంటాయో మనకు బాగా తెలుసు. అంతా ఇంతా కాదు జనాలు పూనకాలు వచ్చినట్లు ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు . మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ఏ విధంగా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయో మనకు తెలిసిందే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .

పవన్ కళ్యాణ్ – శేఖర్ కమ్ముల కాంబోలో ఒక సినిమా రావాల్సి ఉంది . కానీ లాస్ట్ మూమెంట్లో అది మిస్సయింది . ఆ మూవీ మరేదో కాదు ..”ఆనంద్”. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . సినిమా చరిత్రనే తిరగరాసింది . కూల్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమా కథను ముందుగా పవన్ కళ్యాణ్ తో చేయాలి అని అనుకున్నాడట శేఖర్ కమ్ముల .

ఆయనకు కూడా కధ వివరించారట . ఆయనకు కూడా నచ్చిందట . పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారట . కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న ఓ పెద్దమనిషి ఇలాంటి ప్రాజెక్టుల్లో నటిస్తే క్లాస్ హీరో అవుతావేమో ..? కానీ మాస్ బ్యాక్ గ్రౌండ్ తెచ్చుకోలేవు ..అంటూ చెప్పి చెడదొబ్బారట . అందుకే కమిట్ అయిన సినిమా నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది . ఒకవేళ ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేసుంటే కచ్చితంగా ఆయన ఖాతాలో ఓ సూపర్ సూపర్ హిట్ సినిమా పడి ఉండేది అంటున్నారు పవన్ అభిమానులు . జస్ట్ మిస్ ఏం చేద్దాం.. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . కమిట్ అయిన సినిమాలను కూడా పక్కన పెట్టేసి పాలిటిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news