Moviesరానా కెరీర్ నాశనం అయిపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనా..? అసలు...

రానా కెరీర్ నాశనం అయిపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనా..? అసలు ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ .. ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు. చేతిలో ఆరు ప్రాజెక్టులకు పైగానే పట్టుకొని ఉన్న ప్రభాస్ త్వరలోనే సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. కాగా రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది .

ప్రభాస్ కెరియర్లో హిట్టుగా నిలిచిన ఆ సినిమాను రానా దగ్గుబాటి చేయాల్సిందట . కానీ లాస్ట్ మూమెంట్లో అది ప్రభాస్ చేతికి వచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది . ఆ సూపర్ డూపర్ హిట్ సినిమా మరేదో కాదు ” డార్లింగ్ “. ప్రభాస్ కెరియర్ ని మలుపు తిప్పిన ఈ సినిమాలో మొదటిగా రానా దగ్గుబాటిని అనుకున్నారట డైరెక్టర్. అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆఖరి మూమెంట్లు ఈ కథకు ప్రభాస్ ని చూస్ చేసుకున్నారట.

ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . డార్లింగ్ సినిమా ప్రభాస్ కెరియర్ ని ఏ రేంజ్ లో మార్చేసిందో మనకు తెలిసిందే. ఒకవేళ రానా దగ్గుబాటి కథ చేసుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన టర్న్ అయి ఉండేది . టైం బ్యాడ్ అంటే ఇదే .. ఏం చేద్దాం ప్రజెంట్ సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు ప్రభాస్. రానా దగ్గుబాటి ఇండస్ట్రీలో సినిమాలు చేద్దామా ..? వద్దా..? అన్న సందిగ్ధంలోనే ఉన్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news