Moviesత్వరలోనే ఆ స్టార్ హీరో చనిపోబోతున్నాడా..? మరో ఉదయ్ కిరణ్ గా...

త్వరలోనే ఆ స్టార్ హీరో చనిపోబోతున్నాడా..? మరో ఉదయ్ కిరణ్ గా మారిపోబోతున్నాడా..?

ఎస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మనం ఎలాంటి సిచువేషన్ చూస్తున్నామో తెలిసిందే. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయం గా బ్రతకాల్సిన పరిస్థితి దాపురించింది . రీసెంట్గా సోషల్ మీడియాలో అభిమానులకి కన్నీళ్లు తెప్పించే వార్త వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోగా ఉన్న స్టార్ ప్రెసెంట్ సినిమాల లేక అల్లాడిపోతున్నాడు .

అంతేకాదు ఫైనాన్షియల్ పరిస్థితులు కూడా బాగోలేవు.. భార్య దూరంగా వెళ్లిపోయింది.. కుటుంబ సభ్యులు కూడా అతనికి దూరంగా ఉండిపోయారు.. ఈ క్రమంలోనే ఫుల్ ఫ్రస్టేషన్ కి గురైపోయిన ఆ హీరో డిప్రెషన్ కి లోనైపోయారట. అంతేకాదు ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారట. సొంత ఇంటికి కూడా రెంట్ కట్టలేని పరిస్థితి ..ఆయన ఫేస్ చేస్తున్నాడట .

దీంతో సోషల్ మీడియాలో ఈ హీరోకి సంబంధించిన పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . గతంలో హీరో ఉదయ్ కిరణ్ కూడా ఇదే సిచువేషన్ ఫేస్ చేశాడు అని.. ఆ బాధలు భరించలేక మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు అని .. ఒకవేళ ఉదయ్ కిరణ్ లాగే పిచ్చి నిర్ణయం తీసుకుంటే .. త్వరలోనే మనం ఇండస్ట్రీలో బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది అని.. సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో సదరు హీరో ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news