Movies"మీ భర్తతో అలా చేస్తా..ఒక్కసారి ప్లీజ్".. అభిమాని ప్రశ్నకు జ్యోతిక షాకింగ్...

“మీ భర్తతో అలా చేస్తా..ఒక్కసారి ప్లీజ్”.. అభిమాని ప్రశ్నకు జ్యోతిక షాకింగ్ రిప్లై..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ ఓపెన్గా తమకు కావాల్సింది తమ అభిమాన హీరో హీరోయిన్ దగ్గర నుంచి అడిగి తీసుకుంటున్నారు. కొందరు మీరు ఈ పని చేస్తే మేము ఖచ్చితంగా మీ సినిమాలు చూస్తాం.. మీ సినిమాని ప్రమోట్ చేస్తాం.. ఫలానా మంచి పని చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు తమ ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఎలాంటి సినిమాలో నటిస్తే తమకు నచ్చుతుంది అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు .

తాజాగా హీరో సూర్య గురించి తన ఫ్యాన్ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సూర్య – జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జంట అన్యోన్యంగా తమ ఫ్యామిలీ లైఫ్ ను ముందుకు తీసుకెళ్తుంది . కాగా రీసెంట్గా జ్యోతిక “సైతాన్” అనే సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంగా జ్యోతిక చిత్ర బృందానికి కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ..ధన్యవాదాలు అంటూ ట్విట్ చేసింది .

ఇదే క్రమంలో సూర్య అభిమాని జ్యోతికకు మెసేజ్ చేసింది . “మీ భర్త అంటే నాకు చాలా ఇష్టం ..ఒక్కరోజు అప్పుగా ఇస్తారా ..?” అంటూ ఓపెన్ గాని అడిగేసింది. దీనికి జ్యోతిక కూడా సూపర్ గా రిప్లై ఇచ్చింది . “నో నో అది ఎప్పటికీ జరగని పని ” అంటూ ఫన్నీ గానే ఆన్సర్ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ బాగా వైరల్ గా మారాయి . జనరల్ గా జ్యోతిక ఏ విషయంపై కోప్పడదు . చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తుంది . అభిమాని అడిగిన ప్రశ్నకు సైతం ఇదే విధంగా ఆన్సర్ ఇచ్చింది . దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news