Moviesమిల్కీ బ్యూటీ అని కాకుండా తమన్నాకి ఉన్న మరో బిరుదు ఏంటో...

మిల్కీ బ్యూటీ అని కాకుండా తమన్నాకి ఉన్న మరో బిరుదు ఏంటో తెలుసా..? ఎవరు ఇచ్చారు అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తమన్న బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అంతా ఇంతా కాదు ఓ రేంజ్ లో అల్లాడించేసింది . మరీ ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తనదైన స్టైల్ లో పలు వెబ్ సిరీస్లో సినిమాల్లో బోల్డ్ పర్ఫామెన్స్ కూడా ఇచ్చింది. ప్రజెంట్ బాలీవుడ్లో తనదైన స్టైల్ లో రాజ్యమేలుస్తున్న తమన్నా ..తెలుగులో కూడా పలు సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది .

అయితే తమన్నా అనగానే అందరికీ మిల్కీ బ్యూటీ అన్న పేరే గుర్తొస్తుంది . కానీ తమన్నాకు మరో బిరుదు కూడా ఉంది . అది కూడా ఇచ్చింది ఒక టాలీవుడ్ హీరో . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . తమన్నా ఆల్మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోలతో వర్క్ చేసింది . శభాష్ అనిపించుకుంది.. మరీ ముఖ్యంగా ఆమె డాన్స్ కి అందరు ఫిదా అయ్యారు.

అందరికీ బాగా నచ్చుతుంది. అయితే అల్లు అర్జున్ తో బద్రీనాథ్ సినిమా చేస్తున్న టైంలో తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయిన బన్నీ .. ఆమెకు డాన్సింగ్ డాల్ అంటూ ఓ బిరుదు కూడా ఇచ్చారట . ఆ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . చాలామంది తమన్నతో స్క్రీన్ షేర్ చేసుకున్న బన్నీ మాత్రమే ఆమెకు అలాంటి బిరుదు ఇవ్వడం గమనార్హం. తమన్నా – బన్నీ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news