Moviesఅనుపమ కంటే ముందే టిల్లు స్క్వేర్ లో ఆ సెక్సీ ఫిగర్...

అనుపమ కంటే ముందే టిల్లు స్క్వేర్ లో ఆ సెక్సీ ఫిగర్ ని హీరోయిన్ అనుకున్నారా..? ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయో మనం బాగా బాగా గమనిస్తున్నాం. మరీ ముఖ్యంగా బోల్డ్ పర్ఫామెన్స్ ఉన్న సినిమాలు అయితే ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి . రీజన్ ఏంటో తెలియదు కానీ అలాంటి సినిమాలు జనాలు కూడా చూడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన సినిమా గతంలో విమల్ కిషన్ తెరకెక్కించిన బిజెపిలో సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాని డైరెక్టర్ రామ్ తెరకెక్కించారు .

నాగ వంశీ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు . కాగా టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా మనకు చూపించారు . అయితే అనుపమ పరమేశ్వరణ్ కంటే ముందే టిల్లు స్క్వేర్ లో ఓ హాట్ హీరోయిన్ ని ఫిక్స్ చేసుకున్నాడట నాగ వంశీ . కానీ ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతోనే ఆ పాత్ర మరో హాట్ బ్యూటీ అనుపమ వద్దకు చేరింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

ఆమె మరి ఎవరో కాదు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల .. ఎస్ శ్రీ లీల ఓ రేంజ్ అప్పట్లో ఎలా ఉండేదో మనం చూసాం . బడాబడా ఆఫర్స్ అన్ని ఆమె ఇంటి వద్దకే వెళ్ళేటివి. అలాగే టిల్లు స్క్వేర్ సినిమా ఆఫర్ కూడా ఆమె వద్దకు వెళ్లిందట. అయితే ఈ సినిమాలో ఇంత బోల్డ్ పర్ఫామెన్స్ లో కనిపించాలి అని మొదట ఆమెకు తెలియదట . నార్మల్ సీన్స్ వరకే ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశారట .

ఇలాంటి సీన్స్ ఉన్నాయి అని తెలిసి సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ అడ్వాన్స్ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చి అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయించిందట . ఇంత బోల్డ్ పర్ఫామెన్స్ లో నటించడానికి భయపడింది కానీ తెగిచ్చేసింది అనుపమ. ఈ సినిమా చూసినా అనుపమ ఫ్యాన్స్ గుండెలు బద్దలవ్వడం ఖాయం . అంత బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది ఈ సినిమాలో.. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకుంది ఈ మూవీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news