Moviesసినీ ఇండస్ట్రీలో మరో కొత్త ప్రేమ జంట ..కార్ వ్యాన్ లోనే...

సినీ ఇండస్ట్రీలో మరో కొత్త ప్రేమ జంట ..కార్ వ్యాన్ లోనే డ్రెస్ విప్పి.. ముద్దులే ముద్దులు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కుర్ర హీరో అలాగే కుర్ర హీరోయిన్ పీకల్లోతు ప్రేమాయణం కొనసాగిస్తున్నారట. అంతేకాదు ప్రెసెంట్ వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా షూట్ అయిపోయిన తర్వాత కార్ వ్యాన్ లో రిలాక్స్ అవుతున్న హీరోయిన్ తో తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడు ఈ కుర్ర హీరో..

దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో పలుకుబడితో సినీ ఇండస్ట్రీలో ఏలేయాలి అని బాగా ట్రై చేశాడు. మొదటి సినిమాతో డమ్మీగా మారిపోయాడు . ఆ తర్వాత రెండు సినిమాలు కమిట్ అయ్యాడు . ప్రెసెంట్ ఈ హీరో యంగ్ హీరోయిన్ తో డీప్ రొమాన్స్ లో ఉన్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

Couple in love at sunset

కార్ వ్యాన్ లోనే సిగ్గు లేకుండా పట్టపగలే ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారట . దీంతో హవ్వా హవ్వా అనుకుంటున్నారు సినీ జనాలు. నిజానికి ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో పెద్ద కొత్త ఏం కాదు ..చాలా చాలా చూశాం. అయితే ఇంత చిన్న వయసులో కార్ వ్యాన్ లోనే దుకాణం పెట్టేయడంతో స్టార్స్ కూడా షాక్ అయిపోతున్నాడు . ఆ హీరో డేర్ కి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news