Moviesసాయి పల్లవి అక్కడ పచ్చబొట్టు వేయించుకుందా..? ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్...

సాయి పల్లవి అక్కడ పచ్చబొట్టు వేయించుకుందా..? ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ బయటపడిపోయిందిగా..!

సాయి పల్లవి .. పద్ధతికి మరో మారుపేరు . ఇలానే పిలుచుకుంటూ ఉంటారు ఆమె అభిమానులు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోని లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో మార్క్ చూపించింది. ఈమె నటించిన సినిమాలు ఎన్నో ఉన్న హిట్ అయింది మాత్రం తక్కువే . అయితే ఫ్లాప్ అయిన సినిమాలు కూడా సాయి పల్లవికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.. అంటే ఆమె నటన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాయి పల్లవి ప్రెసెంట్ తెలుగులో తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉంది. అంతేకాదు కోలీవుడ్లో శివ కార్తికేయన్ తో ఓ సినిమాలో నటిస్తుంది. కాగా సాయి పల్లవి కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ సాయి పల్లవి తాను కాలేజీ చదువుకునే రోజుల్లో ఒక టాటూ వేయించుకుందట . అది కూడా చెస్ట్ పై తనకి ఎంతో ఇష్టమైన డాన్స్ బొమ్మను సాయి పల్లవి తన ఛాతి పై టాటూ వేయించుకుందట .

ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . తన కుటుంబ సభ్యులు ఇంట్లోని వాళ్ళు బాగా అరవడంతో ఆమె చాలా హర్ట్ అయిందట . అయితే ఆ తర్వాత అది ఆమె ఇష్ట ప్రకారం చేసింది అని తెలుసుకొని సైలెంట్ అయిపోయారట . ఇప్పటివరకు సాయి పల్లవి ఎదభాగాలను ఎక్స్పోజ్ చేయలేదు. ఆ కారణంగానే అ టాటు ఎవరికీ కనిపించకుండా లోపల దాగిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. సాయి పల్లవికి ఇలాంటి పిచ్చి కూడా ఉందా..? అంటూ కొందరు ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news