Moviesవిశ్వక్ సేన్ చేయాల్సిన ఆ సూపర్ హిట్ సినిమా ..అడవి శేష్...

విశ్వక్ సేన్ చేయాల్సిన ఆ సూపర్ హిట్ సినిమా ..అడవి శేష్ కి ఎలా వెళ్ళింది..? తెర వెనక ఏం జరిగింది..?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎలా కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఇరుక్కుంటున్నాడు మనం చూస్తున్నాం. తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ తెలిసి తెలియక తనంతో ఆయన తన సినిమా ప్రమోషన్స్ కోసం చేసే పనులు ఆయనను అడ్డంగా బుక్ చేసి పడేస్తున్నాయ్. సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ పై పై ఎంత పాజిటివిటీ ఉందో ..? అంతే నెగిటివిటీ కూడా ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే .

ఆయనను పొగిడే జనాలు ఉన్నచోటే ఆయనను తిట్టే జనాలు కూడా ఉన్నారు. రీసెంట్గా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ ప్రైవేట్ లైఫ్ గురించి సంబంధించిన సీక్రెట్ బయట పెట్టారు. అంతేకాదు నాగచైతన్య నటించిన జోష్ సినిమాకి తాను ఆడిషన్ ఇచ్చానని కానీ సెలెక్ట్ కాలేకపోయాను అని చెప్పుకొచ్చిన విశ్వక్సేన్.. అడవి శేష్ చేసిన సినిమా ముందు నేనే చేయాల్సింది అని ..కానీ మిస్ అయిందని చెప్పుకొచ్చాడు .

హిట్ యూనివర్సిటీ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాని నిర్మాణంలో సైలేష్ కొలను దర్శకత్వం లో చేసిన మొదటి మూవీ హిట్ అయిన ఈ సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటించాడు .2020లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించాడు శైలేష్ కొలను . అయితే సీక్వెల్ లో మాత్రం అడవి శేషు కనిపించాడు . అడవి శేషుతో కనిపించి ఒక కాప్ సినిమాటిక్ యూనివర్సల్ క్రియేట్ చేశారు. అయితే ఇలా ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ అవ్వడానికి విషయం ఆయన చెప్పిన నో కారణమైంది. ఆయన ఆ సమయంలో పాగల్ మూవీ చేస్తూ ఉన్నారట . మంచి సినిమా విశ్వక్ ఖాతా లో నుంచి అడవి శేషు ఖాతాలోకి పడిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news