Moviesఈ ఫోటోలోని బ్యూటీస్ ని గుర్తుపట్టారా.. అందరు చిరంజీవి హిట్ హీరోయిన్సే..!

ఈ ఫోటోలోని బ్యూటీస్ ని గుర్తుపట్టారా.. అందరు చిరంజీవి హిట్ హీరోయిన్సే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎటువంటి ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో రకరకాల స్టార్ సెలబ్రిటీస్ ఫొటోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ శ్రీదేవి అన్న విషయం అందరికీ తెలిసిందే .

అందాల ముద్దుగుమ్మ.. అతిలోకసుందరి ..ఒకటా ..? రెండా..? ఎంత చెప్పుకున్నా తక్కువే . అయితే శ్రీదేవిని అందరూ గుర్తుపట్టేస్తున్నారు. కానీ పక్కన ఉన్న ముగ్గురు పిల్లలు కూడా ఇప్పుడు టాప్ హీరోయిన్స్. ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . ప్రెసెంట్ ఈ ఫోటో వైరల్ గా మారాయి. ఈమె పక్కన కూర్చొని ఉన్న ముగ్గురు చిన్నారులు అక్కాచెల్లెలు అవుతారు. శ్రీదేవికి కుడివైపు ఉన్న అమ్మాయి నగ్మా ..ఎడమవైపు ఉన్న పాప జ్యోతిక ఆ పక్కన రోషిణి.

వీళ్ళందరూ మెగాస్టార్ తో పలు సినిమాల్లో చేశారు . ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఉన్న నలుగురు హీరోయిన్స్ తోనూ చిరంజీవి నటించాడు. చిరంజీవి – శ్రీదేవి కాంబోలో ఎన్ని సినిమాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. చిరంజీవి – నగ్మా కలిసి ఘరానా మొగుడు – రిక్షావోడు – ముగ్గురు మొనగాళ్లు వంటి చిత్రాలలో కలిసి వర్క్ చేశారు . చిరు జ్యోతిక కలిసి ఠాగూర్ సినిమాలో నటించారు . చిరు రోహిణి కలిసి మాస్టర్ సినిమాలో వర్క్ చేశారు. ఇలా నలుగురితో నటించి క్రేజీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . ప్రజెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news