Moviesవాట్ ..ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఆ బ్యూటీ నా..? అస్సలు...

వాట్ ..ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఆ బ్యూటీ నా..? అస్సలు గెస్ చేయలేరు బ్రదర్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా సరే పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అని చెప్పాలి. ఈశ్వర్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించాడు . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి .. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . అయితే ప్రభాస్ సినీ కెరియర్ ని మలుపు తిప్పింది మాత్రం ఛత్రపతి సినిమా అనే చెప్పాలి .

ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు ప్రభాస్ . ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని పేరుతో సహా బయట పెట్టాడు . దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె మరి ఎవరో కాదు “సాయి పల్లవి”…

ఇప్పటివరకు వాళ్ళ కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు . కానీ సాయి పల్లవి నటన అంటే ఇష్టమని ..ఆమెతో నటించాలి అనుకుంటున్నాను అని ..కానీ మాకు హైట్ మ్యాచ్ అవ్వదు అని చెప్పుకొచ్చాడు . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రజెంట్ సాయి పల్లవి – నాగచైతన్య నటించిన సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news