Moviesపుష్ప 1 లో అలా..పుష్ప 2 లో ఇలా..శ్రీవల్లి పాత్ర పై...

పుష్ప 1 లో అలా..పుష్ప 2 లో ఇలా..శ్రీవల్లి పాత్ర పై ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా అమ్మడు ఆడిందే ఆట ..పాడిందే పాట అన్న రేంజ్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ మొత్తం ప్లాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంది .

రీసెంట్ గా పుష్ప 2 సినిమా షూట్స్ లో జాయిన్ అయింది రష్మిక మందన్నా. ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్కా అంటున్నారు జనాలు . అయితే శ్రీవల్లి పాత్రకి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట లీకై వైరల్ గా మారింది . పార్ట్ వన్ లో కేవలం ఆమె కొన్ని కొన్ని సీన్స్ వరకే పరిమితమైంది. పెద్దగా గ్లామర్ టచ్ అని కూడా చెప్పలేం . అయితే పార్ట్ 2లో మాత్రం రష్మిక టోటల్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించపోతుందట .

రష్మిక గర్భవతి అవుతుంది అని .. తల్లి సెంటిమెంట్ ఈ సినిమాలో బాగా పండించబోతుంది అని .. ఒకపక్క భర్త మరొకపక్క కొడుకుని హ్యాండిల్ చేసే పాత్రలో రష్మిక మనకి కనిపించబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. శ్రీవల్లి క్యారెక్టర్ మొదటి పార్ట్ లో కన్నా రెండవ పార్ట్ లో విభిన్నంగా ఉండబోతుంది అని జనాలను బాగా ఆకట్టుకుపోతుందని .. మెయిన్ గా ఈ సెకండ్ పార్ట్ లో శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోతుంది అని.. సోషల్ మీడియాలో ప్రెసెంట్ దీనికి సంబంధించిన న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు రష్మిక అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news