Moviesఆ విషయంలో చిరంజీవి సూపర్ డూపర్ హిట్ .. నాగార్జున అట్టర్...

ఆ విషయంలో చిరంజీవి సూపర్ డూపర్ హిట్ .. నాగార్జున అట్టర్ ప్లాప్ .. మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న అభిమానులు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అంటే ఒకప్పుడు చెప్పే నాలుగు పేర్లు చిరంజీవి – బాలకృష్ణ – వెంకటేష్ – నాగార్జున . ఈ నలుగురే టాలీవుడ్ ఇండస్ట్రీకి పిల్లర్లు లా నిలిచారు. ఇప్పుడు వాళ్ళ హవా తగ్గిపోయింది. కానీ వాళ్లకు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ప్రెసెంట్ నలుగురు కూడా తమదైన స్టైల్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ గానే బాలకృష్ణ భగవంత్ కేసరితో హిట్టు అందుకున్నాడు.

వెంకటేష్ సైంధవ్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. చిరంజీవి విశ్వంభర సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడు . నాగార్జున నా స్వామి రంగా సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు . కాగా ఒక విషయంలో చిరంజీవి సూపర్ సక్సెస్ అయ్యాడు అని .. కానీ అదే విషయంలో నాగార్జున అట్టర్ ఫ్లాప్ అయ్యాడు అని.. ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . ఆఫ్ కోర్స్ చిరంజీవి .. నాగార్జున కంటే సినిమాలపరంగా టాప్ .. తోపు ఆ విషయం అందరికీ తెలిసిందే .

ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా మారాడు . మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు . ముందు నుంచే పకడ్బందీగా ప్లాన్ చేసి చరణ్ ని మెగా పవర్ స్టార్ గా మార్చారు . ఇప్పుడు చిరంజీవిని మించిపోయే స్థాయిలో రామ్ చరణ్ సినిమాలు చేస్తున్నాడు అంటే దానికి ప్రధాన కారణం చిరంజీవి ప్లానింగ్ . అయితే ఆ విషయంలో మాత్రం నాగార్జున ఫ్లాప్ అయ్యాడు . ఇప్పటికీ ఆయన సినిమాల హిట్ అవుతున్నాయి .. ఆయన కొడుకు సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ నాగార్జున ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం . అక్కినేని ట్యాగ్ ఉపయోగించుకోకుండానే కొడుకులు సక్సెస్ అవ్వాలి అంటూ మొండి పట్టుదలతో కొడుకుల భవిష్యత్తుని నాశనం చేశాడు అంటూ కొందరు జనాలు మండిపడుతున్నారు. ఇప్పటికీ నాగచైతన్య – అఖిల్ హీరోగా నిలదొక్కుకోడానికే ప్రయత్నాలు చేస్తున్నారు . మిగతా హీరోలు కొడుకులు మాత్రం 100 కోట్లు క్రాస్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news