Moviesఎన్ని ఆస్కార్లు వచ్చినా..ఆ విషయంలో రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ నే...

ఎన్ని ఆస్కార్లు వచ్చినా..ఆ విషయంలో రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ నే బెటర్..ఎందుకంటే..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్లు ఎవరయ్యా ..? అంటే కళ్ళు మూసుకొని అందరు చెప్పే రెండే రెండు పేర్లు రాజమౌళి – ప్రశాంత్ నీల్. బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. సినిమాతో తనదైన స్టైల్ లో ముందుకు వెళ్లాడు . ఇండియన్ ఫిలిం హిస్టరీ కి గ్లోబల్ అవార్డు తీసుకొచ్చాడు . కోట్లాదిమంది ఇండియన్స్ ఎదురు చూసిన ఆస్కార్ అవార్డు ఇండియాకి చేరింది అంటే కారణం రాజమౌళి .

కాగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే రాజమౌళి లాంటి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో మనకు తెలిసిందే. కేజిఎఫ్ సిరీస్, సలార్ ఎలా హిట్ అయ్యాయో మనం చూశాం. ఇప్పుడు ఇద్దరి మధ్య కంపారిజన్ స్టార్ట్ చేశారు జనాలు. రాజమౌళి ప్రశాంత్ నీల్ ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లే కానీ ..రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు .

ప్రశాంత్ నీల్ రెండవ స్థానంలో ఉన్నాడు . అయితే రాజమౌళి ఎమోషన్ ని బిల్ట్ చేసినట్టుగా ప్రశాంత్ నీల్ తన సినిమాలో ఎమోషన్ ని బిల్ట్ చేయలేడు అని జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు రాజమౌళి ఒక సినిమాకి కమిట్ అయితే కచ్చితంగా మూడు నాలుగు ఏళ్ళు పడుతుంది . అదే ప్రశాంత్ నీల్ అంత టైం తీసుకోడు . అలాంటి కాన్సెప్ట్ సినిమాలు చూస్ చేసుకున్న తక్కువ టైం లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే విధంగా ముందుకు వెళ్తాడు . ఆ ఒక్క విషయంలో ప్రశాంత్ నీల్ ఎప్పుడూ తోపే ..రాజమౌళి అది ఒక్కటి మార్చుకుంటే చాలు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news