Moviesఆ ఒక్క క్వాలిటీ ఉంటే .. వెంకటేష్ డైరెక్టర్లకి అవకాశం ఇచ్చేస్తాడా..?...

ఆ ఒక్క క్వాలిటీ ఉంటే .. వెంకటేష్ డైరెక్టర్లకి అవకాశం ఇచ్చేస్తాడా..? మహా గొప్పోడే రా బాబు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే ఫ్యామిలీ హీరో అనగానే అందరి ఫింగర్స్ ఒక హీరో వైపే మల్లుతాయి . ఆయనే విక్టరీ వెంకటేష్ . ఆయనకు ఉన్న డేర్ నెస్.. ఆయనకున్న చిలిపితనం .. ఆయనకున్న సెన్సాఫ్ హ్యూమర్ తెలుగు ఇండస్ట్రీలో మరి ఏ హీరోకి లేదనే చెప్పాలి . మొన్నటికి మొన్న సైంధవ్ ప్రమోషన్స్ లో భాగంగా కాలేజ్ కి ప్రమోషన్స్ కి వెళ్లిన వెంకటేష్ ..ఎంత హుందాగా మాట్లాడారో మనం చూశాం.

కాగా సైంధవ్ సినిమా ఫ్లాప్ అయినా సరే వెంకటేష్ నటనకు మంచి మార్కులే దక్కాయి. రీసెంట్గా వెంకటేష్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. వెంకటేష్ తో సినిమాను తెరకెక్కించాలి అంటే డైరెక్టర్ కి ఖచ్చితంగా ఆ క్వాలిటీ ఉండాలి అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు జనాలు. కొందరికి యాక్షన్ సీన్స్ అంటే ఇష్టం .. కొందరికి డైలాగ్స్ అంటే ఇష్టం .. మరికొందరికి రొమాంటిక్ సీన్స్ అంటే ఇష్టం ..మరికొందరికి ఎమోషనల్ సీన్స్ అంటే ఇష్టం .

కానీ వెంకటేష్ కి మాత్రం సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. డైరెక్టర్స్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే కచ్చితంగా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తాడు . సినిమా హిట్టా..? ఫట్టా..? అన్నది ఆలోచించడు. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే వెంకటేష్ ఛాన్స్ ఇచ్చిన ప్రతి డైరెక్టర్ కి సెన్సార్ హ్యూమర్ ఎక్కువే . ఫ్యూచర్లో కూడా అలా సెన్సార్ హ్యూమర్ ఉన్న డైరెక్టర్లకే ఛాన్స్ ఎక్కువగా ఇస్తాడు వెంకటేష్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news