Moviesఅన్నదమ్ముల లాంటి చరణ్ ఎన్టీఆర్ లను విడగొట్టాలని చూసినా ఆ తెలుగు...

అన్నదమ్ముల లాంటి చరణ్ ఎన్టీఆర్ లను విడగొట్టాలని చూసినా ఆ తెలుగు హీరో.. అంత ఛండాలమైన పని కూడా చేసేసాడా..?

ఎవరైనా సరే మనుషులు బాగుపడుతూ ఉంటే పక్క మనుషులు చూడలేరు. మనకంటే పక్క వాళ్ళు ఎదిగిపోతున్నారు అన్న కుళ్లు.. మనం ఎదగలేకపోతున్నాం అన్న బాధ రెండు ఒకేసారి వస్తాయి . అప్పుడే మనలోని క్రూయాలిటి పర్సన్ బయటపడతారు. అప్పటివరకు చాలా మంచిగా ఉన్న వాళ్ళు కూడా రాక్షసుడిగా మారిపోతూ ఉంటారు . ఇది చాలామందిలో ఉంటుంది . సినిమా ఇండస్ట్రీలో కూసింత ఎక్కువగానే ఉంటుంది .

రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. హీరో చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ లు బ్రదర్స్ లా ఉంటారు. బ్లడ్ రిలేషన్ షిప్ లేకపోయినా సరే సినీ బాండింగ్ తో చాలా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. ఆ విషయం ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బయటపడింది. అయితే రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్ గా మారింది .

చరణ్ – తారక్ ల మధ్య ఫ్రెండ్షిప్ చూసి జలసీ తో కుళ్ళుకున్న చరణ్ కి జాన్ జిగిడి అయిన మరొక ఫ్రెండ్ అయిన హీరో వాళ్ళిద్దరిని విడగొట్టాలి అని బాగా ట్రై చేశాడట. కావాలనే ఎన్టీఆర్ పై లేని పోనీ చాడీలు చెప్పడం స్టార్ట్ చేశారట. మనిషి గుణాలు ఏంటో తెలుసుకున్న చరణ్ ఎప్పటికప్పుడు ఆ హీరో చెప్పిన మాటలను తుంచేస్తూ పక్కన పెడుతూ వచ్చారట. అంతేకాదు ఆ విషయం జూనియర్ ఎన్టీఆర్ కి తెలిసినా కూడా సైలెంట్ గా ఉండిపోయాడు .

ఎందుకంటే ..? ఈ ప్రపంచంలో ఇలాంటివి చాలా కామన్ . మనిషి పైకి ఎదుగుతూ ఉంటే .. చూసి తట్టుకోలేని వాళ్ళు ఎన్నైనా చేస్తూ ఉంటారు అన్న విషయం చరణ్ కి తారక్ కి ఇద్దరికీ తెలుసు. ఆ కారణంగానే ఆ టాప్ హీరో చెప్పిన మాటలు విని ఇద్దరూ నవ్వి ఊరుకున్నారట . ప్రజెంట్ దేవర సినిమా షూట్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు . చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీబిజీగా ముందుకు వెళుతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news