Moviesఅబ్బబ్బా..ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి.. సినిమా ఇండస్ట్రీకి మరో సౌందర్య దొరికేసిందోచ్..!

అబ్బబ్బా..ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి.. సినిమా ఇండస్ట్రీకి మరో సౌందర్య దొరికేసిందోచ్..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యూటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఎవరినో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ కూతురు “మేధ” . రీసెంట్గా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు శ్రీకాంత్. ఈ క్రమంలోనే ఆలయం బయట మీడియా వాళ్లతో మాట్లాడారు .

ఇదే క్రమంలో కొన్ని ఫోటోలు కూడా దిగారు. ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . కాగ అంతమంది ఉన్నా కూడా అందరి చూపు అక్కడ మేధా పైనే పడడం గమనార్హం. చాలా ట్రెడిషనల్ గా పింక్ కలర్ సారీలో చూడగానే అట్రాక్ట్ చేసేసింది . మేధా ఇది వరకు చాలా బొద్దుగా ఉండేది..ఇప్పుడు మాత్రం చాలా స్లిమ్ గా హీరోయిన్లకు మించిపోయే అందంతో చాలా ఆకర్షణీయంగా కనిపించింది .

అంతేకాదు చాలామంది మేధా లుక్స్ చూసి ఇండస్ట్రీకి దొరికిన మరో సౌందర్య ఈమె అని పొగిడేస్తున్నారు. ఖచ్చితంగా ఈమె ఇండస్ట్రీలోకి వస్తే సౌందర్య స్థానాన్ని మించిపోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు .ప్రెసెంట్ మేధా కి సంబంధించిన ట్రెడిషనల్ బ్యూటిఫుల్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా శ్రీకాంత ప్రజెంట్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్. ఎన్ టీఆర్ నటిస్తున్న దెవర సినిమా షూట్ లో బిజీ గా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news