Moviesక్యూట్ స్టైల్లో అన‌సూయ తొడ‌ల షో చూస్తారా.. ( ఫొటోలు)

క్యూట్ స్టైల్లో అన‌సూయ తొడ‌ల షో చూస్తారా.. ( ఫొటోలు)

తెలుగు యాంక‌రింగ్ రంగానికి త‌న‌దైన స్టైల్లో స‌రికొత్త భాష్యం చెప్పింది అన‌సూయ‌. తెలుగు యాంక‌రింగ్ అనే ప‌దానికి హాట్ అనే సొగ‌సులు అద్దింది కూడా అన‌సూయ‌. యాంక‌ర్ నుంచి ఆ త‌ర్వాత న‌టిగామారి కొన్ని హిట్లు కూడా కొట్టింది. విన్న‌ర్ సినిమాలో స్పెష‌ల్ ఐటెం సాంగ్‌లో న‌టించింది. అటు హాట్ ఐటెం సాంగుల‌తో పాటు ఇటు రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో అద‌ర‌గొట్టేసింది. నాలుగు ప‌దుల వ‌య‌స్సు దాటేసినా కూడా అన‌సూయ చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని ఇంకా కుర్రాళ్ల‌ను క‌వ్విస్తూనే ఉంటోంది.

ఇక ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ డ్రెస్సుల‌తో సోష‌ల్ మీడియాను హీటెక్కించే అన‌సూయ తాజాగా మోడ్ర‌న్ & శారీ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ కుర్ర‌కారుకు మైకం తెప్పించేలా ఉంది. ఈ సారి అన‌సూయ త‌న భ‌ర్త సుశాంక్ తీసిన అన్ ఫిల్ట‌ర్ పిక్స్ షేర్ చేసింది. బీచ్ స‌మీపంలో ఓ రిసార్ట్ రూమ్ విండో ద‌గ్గ‌ర కాఫీ తాగుతూ బాగా చిల్ అవుతోంది. ఆమెలో ఎంజాయ్ మెంట్ జోష్ మామూలుగా లేదు.

చాలా హ్యాపీ ఆలోచ‌న‌ల‌తో పాటు కాఫీతో తాను ఇన్‌స్పైర్ అయ్యానంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోల్లో అన‌సూయ చాలా గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డంతో పాటు బ్లూ క‌ల‌ర్ నైట్ వేర్‌లో అందాలు ఆర‌బోస్తోంది. ఇక థైస్ చూపిస్తూ మ‌రీ రెచ్చ‌గొడుతోంది. ఇటు థైస్ షో చేస్తూనే అటు మామూలు ఖుషీగా లేదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ ఫొటో బాగా వైర‌ల్ అవుతోంది.

ఎప్పుడో 18 ఏళ్ల క్రింద‌ట వ‌చ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా టైంలోనే అన‌సూయ వెండితెర‌పై క‌నిపించింది. ఆ త‌ర్వాత న్యూస్ ప్ర‌జెంట‌ర్‌.. ఆ త‌ర్వాత జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ అయ్యింది. ఈ షోతో పాపుల‌ర్ అయ్యాక మ‌ళ్లీ వెండితెర మీద‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం బ‌న్నీ పుష్ప 2 సినిమాతో పాటు ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ అన‌సూయ న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news