Moviesవీళ్ళ ఫేవరేట్ హీరో-హీరోయిన్లు ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..అస్సలు గెస్ చేయలేరు..!!

వీళ్ళ ఫేవరేట్ హీరో-హీరోయిన్లు ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు . చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళకంటూ కొందరు ప్రత్యేకంగా నచ్చుతూ ఉంటారు . అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్స్ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

సమంత : సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంతకు బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ అంటే చచ్చేంత ఇష్టమట . ఆయనతో ఒక్కసారి అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటూ బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది . అలాగే హీరోయిన్ అంటే ఆమెకు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే అంటే బాగా బాగా ఇష్టమట .

శ్రీ లీల : టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల ఫేవరెట్ హీరో బాలయ్య గారు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది. హీరోయిన్గా ఆమెకు సౌందర్య అంటే చాలా చాలా ఇష్టమట . ఇప్పటికీ ఆమె సౌందర్య గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ యాక్ట్ చేస్తుందట .

సాయి పల్లవి: నో వల్గారిటీ నో రొమాంటిక్ సీన్స్ అంటూ కండిషన్ పెట్టుకున్న సాయి పల్లవికి హీరో సూర్య అంటే చచ్చేంత ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . అలాగే కమల్ హాసన్ , మమ్ముట్టి గారు అంటే సాయి పల్లవి కి బాగా ఇష్టమట . హీరోయిన్స్ త్రిష – సిమ్రాన్ అంటే ఆమెకు బాగా ఇష్టమట .

రష్మిక మందన్నా: నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఫేవరెట్ హీరో విజయ దేవరకొండ. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది . కాగా రష్మిక మందన్నా ఫేవరెట్ హీరోయిన్ మాత్రం ఆమెకు సౌందర్యానే అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news