Moviesబన్నీ - నయనతార కాంబినేషన్లో మిస్సయిన సినిమా ఏంటో తెలుసా..? కుదురుంటే...

బన్నీ – నయనతార కాంబినేషన్లో మిస్సయిన సినిమా ఏంటో తెలుసా..? కుదురుంటే రచ్చ రంబోలా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవ్వడానికి ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జంటలను తెరపై చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ అవి కుదరదు . రీజన్ ఏంటో తెలియదు కానీ కొన్ని కొన్ని కాంబోలు తెరపై సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి . కొన్నిసార్లు అవి సెట్ అవ్వకుండా అలాగే మిగిలిపోతాయి. అలాంటి ఒక రేర్ కాంబో నే బన్నీ నయనతార .

DJ Duvvada Jagannadham Movie Latest Photos HD Stills Allu Arjun Pooja Hegde

ఇద్దరు తోపైనా యాక్టర్లే . కానీ వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే గతంలో వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాల్సింది . కానీ మిస్ అయింది. ఆ సినిమాని దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది . అయితే ఈ పాత్ర కోసం ముందుగా హారిష్ శంకర్ నయనతారను అనుకున్నారట . ఆమెను అప్రోచ్ కూడా అయ్యారట .

కానీ ఆమె కథ విని రిజెక్ట్ చేసిందట. ఈ పాత్ర తనకు సెట్ అవ్వదు అంటూ తేల్చి చెప్పేస్తుందట. అందుకే ఈ పాత్ర పూజ హెగ్డే చేత చేయించారు హరిష్ శంకర్ . ఏ మాటకు ఆ మాట ఈ పాత్రలో పూజా తప్పిస్తే మిగతా ఎవ్వరు సెట్ అవ్వరు అని అనిపించే అంత బాగా నటించింది .. ఫస్ట్ హిట్ ఈ సినిమా ద్వారా తన ఖాతాలో వేసుకున్నింది పూజ హెగ్డే . అలా బన్నీ నయనతార కాంబోలో రావాల్సిన సినిమా మిస్సయింది అనమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news