Moviesసానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదే.. బయటపడ్డ...

సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదే.. బయటపడ్డ గుండే బద్ధలైపోయే నిజం..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు ఎలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ జంటలు విడాకులు తీసుకున్నారు . అలాగే పలువురు స్టార్ స్పోర్ట్స్ సంబంధించిన వ్యక్తులు కూడా విడాకులు తీసుకున్నారు .కానీ అందరిలోకి సానియా మీర్జా విడాకులు ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తుంది . సానియా మీర్జా ఎప్పుడు కూడా తప్పుడు డెసిషన్స్ తీసుకోదు అని .. ఆమె తీసుకున్న ప్రతి డెసిషన్ సక్సెస్ అవుతుంది అని అభిమానుల్లో గట్టి నమ్మకం ఉంటుంది .

అయితే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా విడాకులు ఇచ్చేసింది . ఈ విషయాన్ని ఆమె తండ్రి అఫీషియల్ గా ప్రకటించాడు. అంతేకాదు ఆయన పాకిస్తాన్ నటి సనా జావేద్ ని మూడో పెళ్లి చేసుకున్నాడు . దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ కు ఒక బాబు కూడా పుట్టాడు .

ఇప్పుడు ఆ బాబు ఎవరి దగ్గర ఉంటాడు అనేది ప్రశ్నార్ధకంగా మారింది . అయితే చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్న ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటా..? అంటూ సోషల్ మీడియాలో జనాలు రక రకాలుగా ప్రశ్నిస్తున్నారు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సానియా మీర్జానే ముందు విడాకులు కావాలి అంటూ షోయబ్ ను అడిగిందట . ఆయన పద్ధతి ఆయన బిహేవియర్ నచ్చకపోవడంతోనే ఆమె ఇలా విడాకులు తీసుకున్నిందట. సానియా మీర్జాను ఫిజికల్ గా మెంటల్ గా ఎక్కువగా టార్చర్ చేశాడు షోయబ్ మాలిక్ అంటూ కూడా సానియా అభిమానులు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news