Moviesమొగుడిని ముద్దులతో ముంచెత్తిన కాజల్ .. అభిమానులకి వెరీ వెరీ బిగ్...

మొగుడిని ముద్దులతో ముంచెత్తిన కాజల్ .. అభిమానులకి వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న “కాజల్ అగర్వాల్”.. త్వరలోనే అభిమానులకి ఇంకో గుడ్ న్యూస్ చెప్పబోతుందా..?? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్గా కాజల్ కొత్త ఇల్లు కొనుక్కుంది . తన భర్త కొడుకుతో గృహప్రవేశం చేసి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికదా షేర్ చేసుకుంది .

అంతేకాదు కాజల్ త్వరలోనే కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయబోతుందట . సినిమా రంగంలో హీరోయిన్స్ ఎంతకాలం ఫామ్ లో ఉంటారు అందరికీ తెలిసిందే. అందుకే కాజల్ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సమంతలనే సినిమాలను నిర్మించాలని డిసైడ్ అయ్యిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు న్యూ ఇయర్ సందర్భంగా తన భర్తను ఘాటు ముద్రతో ముంచెత్తిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

న్యూ ఇయర్ సంధర్భంగా పార్టీ లో ఎంజాయ్ చేస్తూ..భర్త గౌతమ్ కిచ్చులును తెగా ముద్దులతో ముంచెత్తింది. అంతేకాదు ఓ పక్క ఫ్యామిలీ లైఫ్..మరో పక్క పరసనల్ లైఫ్ ఫుల్ గా బిందాస్ గా పోతుంది. దీంతో కాజల్ వెరీ లక్కీ ఫెలో.. బ్యాక్ టు బ్యాక్ అన్ని గుడ్ న్యూస్లే వినిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కాజల్ ని పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news