Moviesరష్మిక మందన్నా ఇంత అందంగా ఉండడానికి ఒకే ఒక్క సీక్రెట్...

రష్మిక మందన్నా ఇంత అందంగా ఉండడానికి ఒకే ఒక్క సీక్రెట్ ఇదే.. ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు ఇది ఉండాల్సిందే..!

రష్మిక మందన్నా.. ఇప్పుడు అమ్మడి పేరు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థాయిని క్రియేట్ చేసుకుంది . మరి ముఖ్యంగా పుష్ప – యానిమల్ సినిమాతో ఇండస్ట్రీలను షేక్ చేసి పడేసింది . కాగా రష్మిక మందన్నా ఇంత అందంగా ఉండడానికి టాప్ సీక్రెట్ ఇదే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

రష్మిక మందన్నా బాగా జిమ్ చేస్తుంది . తనకు నచ్చిన ఫుడ్ ఇష్టంగా తింటుంది . అందుకే వెయిట్ కంట్రోల్ మేనేజ్మెంట్ లో ఉంటుంది . కానీ స్కిన్ మాత్రం ఎప్పుడూ గ్లో గా ఉంటుంది. దానికి కారణం ఏంటా..? అంటూ అభిమానులు ఆరా తీయగా ఆమె రోజుకి 7 లీటర్ల వాటర్ తాగేస్తుందట . నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు వాటర్ ని బాగా ఎక్కువగా తీసుకుంటుందట .

దానితోపాటు కొబ్బరి నీళ్ళు – జ్యూస్ కచ్చితంగా తాగుతుందట . ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఉండాల్సిందేనట. అందుకే ఆమె అంత అందంగా చక్కగా చూడగానే కురుక్కుని తినేయాలనిపించే అందంతో ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ పుష్పన్2 లో బిజీ గా ఉంది ఈ రష్మిక మందన్నా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news