Moviesవరుణ్ - లావణ్య మొదట లవ్ ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా.....

వరుణ్ – లావణ్య మొదట లవ్ ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా.. ఇంట్రెస్టింగ్ (వీడియో) వైరల్..!!

మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ ప్రెసెంట్ పలు సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . రీసెంట్ గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ అబ్బాయి. పెళ్లి తర్వాత ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ని మరొకవైపు సినిమా లైఫ్ని సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తున్నాడు . ఐదేళ్లపాటు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్న వరుణ్- లావణ్య ఫైనల్లీ ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చేసుకొని భార్యాభర్తలయ్యారు.

రీసెంట్గా గెస్ట్ గా హాజరయ్యారు . ఈ షోలో ఉదయభాను వరుణ్ ని బాగా ఆటపట్టించింది . వరుణ్ ఒంటరిగా దొరికాడు .. మళ్ళీ మళ్ళీ దొరకడు ..లవ్ స్టోరీ తెలుసుకుందామంటూ స్టేజిపై వీలైనంత విషయాలను రాబట్టింది ఉదయ్ భాను. వరుణ్ కూడా సిగ్గుపడుతూనే అన్ని విషయాలను చెప్పేసాడు . ఈ క్రమంలోనే స్టేజి పైకి వచ్చిన వరుణ్ తో.. మొదట ఎవరి దగ్గర లబ్ డబ్ స్టార్ట్ అయింది అని అడుగుతుంది ఉదయభాను .

వరుణ్..” నా దగ్గరే స్టార్ట్ అయింది” అంటూ సిగ్గుపడుతూ చెప్తాడు. ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము . ఆ తర్వాత పరిచయం పెరిగింది. ఇద్దరం అర్ధం చేసుకున్నాము.. తన నాకు బెస్ట్ అనిపించింది,, నేనే ప్రపోజ్ చేశాను ఫ్యామిలీస్ కి కూడా చెప్పాను ..వాళ్ళు ఓకే అన్నారు అంటూ చెప్పుకొచ్చాడు “ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లి తర్వాత లావణ్య కూడా పలు సిరిస్ లతో బిజీగా ముందుకెళ్తుంది . మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్తో త్వరలోనే మన ముందుకు రాబోతుంది లావణ్య త్రిపాఠి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news