Newsచిరంజీవి "వద్దురా వద్దురా" అన్న కూడా .. చరణ్ చేసిన పనికిమాలిన...

చిరంజీవి “వద్దురా వద్దురా” అన్న కూడా .. చరణ్ చేసిన పనికిమాలిన సినిమా ఏంటో తెలుసా..?

ఎవరైనా సరే ..ఏ తండ్రి అయినా సరే తన కొడుకు భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు. అది సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీస్ అయినా ఫార్మర్ అయిన .. కూలివాడైనా ..రిక్షావాడైన ఎవ్వరైనా సరే . అలాగే చిరంజీవి కూడా తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని చాలా చాలా తాపత్రయ పడ్డారు . అనుకున్న విధంగానే చరణ్ ని టాప్ ప్లేస్ లో నిల్చో బెట్టాడు . కాగా చిరంజీవి తన సినిమాల చూసింగ్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో మనకు తెలిసిందే.

కాగా తన కొడుకు విషయంలో కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉండడానికి ట్రై చేశారు . కానీ చరణ్ ఓ సినిమా విషయంలో మాత్రం చిరంజీవి మాట అస్సలు వినలేదు . “వద్దురా వద్దు నీకు ఆ సినిమా సెట్ కాదు సూట్ అవ్వదు జనాలకి నచ్చదు అని ..నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ..నో అంటూ ఆ సినిమా చేసి బిగ్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు “.

ఆ సినిమా మరేదో కాదు “ఆరెంజ్”. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో రాంచరణ్ హీరోగా – జెనీలియా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరమ చెత్త రికార్డులు క్రియేట్ చేసింది . ఈ సినిమా కారణంగా నాగబాబు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఈ సినిమా తరువాత చరణ్ పై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news