Moviesఅంజలికి ఆ హీరోయిన్ అంతే అంత కోపమా..? పేరు ఎత్తగానే ఇలా...

అంజలికి ఆ హీరోయిన్ అంతే అంత కోపమా..? పేరు ఎత్తగానే ఇలా వాయించేసింది ఏంట్రా బాబు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ లేనిదే సినిమాలకు ప్రమోషన్స్ రావడం లేదు. ఈ విధంగా మాట్లాడి హైలెట్ అయితే సినిమాలకు ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి అంటూ చూసుకొని మరీ చేసుకుంటున్నారు మూవీటీం. అయితే కావాలని చేస్తున్నారో లేక పొరపాటున తెలియకుండా చేస్తున్నారో తెలియదు కానీ పలువురు సైలెంట్ గా ఉండే అందాలు ముద్దుగుమ్మల సైతం కంట్రోల్ తప్పి కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు .

రీసెంట్గా సోషల్ మీడియాలో అంజలి కి సంబంధించిన వీడియో క్లిప్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అంజలి కెరీర్లో బ్లాక్ బస్టర్ గీతాంజలి సినిమాకి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ” గీతాంజలి మళ్లీ వచ్చేస్తుంది” అన్న పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ రీసెంట్గా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. అంతా బాగానే జరిగిపోతున్నప్పుడు ఒక రిపోర్టర్ అంజలిని ప్రశ్నిస్తూ .. “మీకు నేను పెద్ద ఫ్యాన్ కానీ మీరు ఎందుకు పెద్ద హీరోయిన్ కాలేకపోయారు ..? సక్సెస్ అందుకోలేకపోతున్నారు..? తెలుగు అమ్మాయి కావడం వలన అంటూ ప్రశ్నించింది ..?”

దీనికి అంజలి అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది. “నేను ఎంత పెద్ద హీరోయిన్ కాకపోయి ఉంటే మీరు నా ఫ్యాన్ ఎలా అవుతారండి అని చెప్పింది. వెంటనే శ్రీలీల కూడా తెలుగమ్మాయి మరి ఆమె సక్సెస్ అయింది . మరి మీరు ఎందుకు ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు అంటూ పోల్చింది . దీనితో ఫైర్ అయిపోయిన అంజలి ఆమెకు రఫ్పాడించే ఆన్సర్ ఇచ్చేసింది . నేను నెంబర్స్ తో సినిమాలు చేయను నా కాన్సెప్ట్ వేరే నాకు పాత్ర నచ్చితేనే నేను చేస్తాను” అంటూ కూసింత ఘాటుగానే జవాబు ఇచ్చింది . ఇదే కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . అంటే శ్రీ లీలా నెంబర్స్ తో సినిమాలు చేస్తుందా ..?? అంటూ అంజలిని ప్రశ్నిస్తున్నారు శ్రీ లీల అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news