Moviesవావ్: 2023 లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఎవరో తెలుసా..?...

వావ్: 2023 లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఎవరో తెలుసా..? క్రేజీ రికార్డ్ ఇది..!!

అయిపోయింది .. మరికొద్ది గంటలే.. మరి కొద్ది గంటల్లోనే 2023 కి ఎండ్ కార్డ్ పడబోతుంది .2024 కి ఆహ్వానం పలకపోతున్నారు జనాలు. ఈ క్రమంలోనే 2023లో జరిగిన మంచి చెడులను గుర్తు చేసుకుంటున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు కూడా 2023లో పడిన హిట్స్ ఫ్లాప్ సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు . అంతేకాదు తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది . 2023లో ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషకం తీసుకున్న స్టార్ హీరో ఎవరు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ ఏడాది ఉత్తరాదిలో మరియు దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాలు పెద్ద ఎత్తున సందడి చేశాయి . బాగా హిట్ కూడా అయ్యాయి. తెలుగులో చిరంజీవి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడి విజయమందుకున్నారు . అలాగే మరికొన్ని సెన్సేషనల్ సినిమాలు కూడా వచ్చాయి . బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ – ప్రభాస్ బాగా పోటీ పడ్డారు .

ఇక కోలీవుడ్ లోనూ దళపతి – ధనుష్ – రజనీకాంత్ మంచి గట్టి పోటీ తీసుకున్నారు . ఈ క్రమంలోనే ఈ సంవత్సరం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఎవరు అన్న వార్త వైరల్ అవుతుంది. కాగా ఈ ఏడాది మాత్రం అత్యధిక పారితోషకం అందుకున్న హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డ్ క్రియేట్ చేశారు. బ్లాక్ బస్టర్ ఫిలిం జైలర్ కి ఏకంగా 210 కోట్లను అందుకున్నారు .ఇండియాలో ఇంత రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి హీరో రజినీనే కావడం గమనార్హం…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news