Moviesఈ పోకిరి భామ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే..మీ కళ్లని మీరే...

ఈ పోకిరి భామ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే..మీ కళ్లని మీరే నమ్మలేరు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది సినిమా ఇండస్ట్రీకి దూరమైన నటీనటుల రేర్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ముద్దుగుమ్మలు అలా వచ్చి ఇలా మెరిసి అలా వెళ్ళిపోతూ ఉంటారు . వాళ్ళల్లో ఒకరే ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే ముద్దుగుమ్మ . తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా పోకిరి .

మహేష్ బాబుకు మంచి లైఫ్ ఇచ్చింది . 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసింది . ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానా నటించి మెప్పించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క పాత్రకు సంబంధించిన ఫేసెస్ ను బాగా గుర్తుపెట్టుకున్నారు జనాలు . ఈ క్రమంలోనే పోకిరి సినిమాలో విలన్ గ్యాంగ్ లో చాలా యాక్టివ్ గా ఉండే లేడీ పాత్రలో ఒక అమ్మాయి మెరిసింది .ఇక్కడ మీరు చూస్తున్నది ఆమెని.. ఆమె పేరే జ్యోతి రానా .

ప్రకాష్ రాజ్ కి వేరే వాళ్ళతో డీల్ మాట్లాడినప్పుడు ఆమె పక్కనే కూర్చుని ఉంటుంది . అంతేకాదు ఆమె ఓ డైలాగ్ ద్వారా బాగా ఫేమస్ అయింది. ” గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు” అని చెప్పే డైలాగ్. ఆ సీన్లో జ్యోతిరానా. బాగా నటించింది . అయితే ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో కనిపించలేదు ముంబైలో పుట్టి పెరిగిన ఈ యువతి సినిమాలోకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్న తగిన ఆఫర్లు మాత్రం రాలేదు. కాగా ఇప్పుడు యోగా టీచర్ గా లైఫ్ లో ముందుకు వెళుతుంది. సర్టిఫైడ్ యోగ ఇన్స్ట్రక్చర్ కూడా రానిస్తుంది. జ్యోతిరానా సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news