Movies"వద్దు వద్దు అలా చేయకు అని చెప్పాను..అయిన వినలేదు..".. రష్మిక నిజ...

“వద్దు వద్దు అలా చేయకు అని చెప్పాను..అయిన వినలేదు..”.. రష్మిక నిజ స్వరూపం బయటపెట్టిన వేణుస్వామీ..!!

వేణు స్వామి .. ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న పేరు . స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ లో జరగబోయే విషయాలను ముందుగానే జనాలకు చెప్పేస్తూ బాగా ట్రెండింగ్ లోకి వచ్చారు . అయితే ఇప్పటివరకు వేణు స్వామి స్టార్ సెలబ్రెటీస్ గురించి చెప్పినవన్నీ నిజమైన .. రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ అధికారం చేపడుతుంది అని చెప్పి తన జాతకాన్ని తప్పు అని ప్రూవ్ చేశాడు .

అంతేకాదు ప్రభాస్ నటించిన సలార్ సినిమా దొబ్బేస్తుంది అని చెప్పి మళ్ళీ తన జాతకాన్ని తప్పు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు .కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి చేసిన కామెంట్స్ మరోసారి వివాదాస్పదంగా మారాయి . హీరోయిన్ రష్మిక మందన్నా.. వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకున్నాక స్టార్ట్ అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే.

వీరిద్దరి మధ్య మంచి ర్యాపో కూడా ఉండింది. అయితే ఇప్పుడు వాళ్ళ మధ్య డిస్టబెన్స్ ఉన్నాయి అని ఆయనే ఒప్పుకునేసాడు . విజయ్ దేవరకొండ కారణంగానే అది జరిగింది అంటూ కూడా క్లారిటీ ఇచ్చాడు. “అందరికీ తెలిసిన విషయమే విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి చేసుకోవాలనుకున్నారు . నా దగ్గరకు వచ్చి జాతకాలు చూపించారు.. జాతకాలు కలవవు అదే చెప్పాను .. అయితే అతగాడికి దూరంగా ఉండమంటూ చెప్పాను .. కానీ నా మాట వినలేదు అప్పటినుంచి డిస్టబెన్స్ స్టార్ట్ అయ్యాయి .. వాళ్ళిద్దరి జాతకాలు అసలు కలవవు అంటూ తేల్చి చెప్పేసాడు వేణు స్వామి”. దీంతో ఆయన మాటలు ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారుతున్నాయి . వేణు స్వామి కోసం విజయ్ దేవరకొండను రష్మికను వదులుకుంటుందా లేకపోతే వేణు స్వామిని దూరం పెడుతుందా..? అన్నది ఇప్పుడు అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news