Newsఈ ఫోటోలో ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తుపట్టారంటే...

ఈ ఫోటోలో ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తుపట్టారంటే మీరు జీనియస్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పలు స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫొటోస్ మోస్ట్ మెమరబుల్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో గత 48 గంటల నుంచి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫోటోలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నారు . ముగ్గురు కూడా బడా ఇంటి పిల్లలే కావడం గమనార్హం .

అయితే ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు స్టార్ హీరోస్ ని కనిపెట్టే పనుల్లో బిజీ అయిపోయారు అభిమానులు . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు స్టార్ హీరోస్ ఎవరో గుర్తుపట్టారా..? ఓకే నేనే చెప్పేస్తాను .. మొదటి వరుసలో చాలా టాల్ గా కనిపిస్తున్న అబ్బాయి మరెవరో కాదు. రానా దగ్గుబాటి . ఆ తర్వాత సరిగ్గా ముగ్గురు అబ్బాయిల తర్వాత ఉన్న పొట్టిగా ఉన్న కుర్రాడే మన రామ్ చరణ్.

ఫేస్ లుక్స్ తో క్లియర్గా చెప్పేయొచ్చు . చివరి లైన్ లో ఉన్న ఐదవ కుర్రాడే అల్లు శిరీష్. చాలా బొద్దుగా చబ్బిగా ఉంటాడు. వీళ్ళందరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంతేకాదు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా .. చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ . వీళ్ళకి సంబంధించిన ఈ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news