Moviesకత్తి లాంటి ఫిగర్ ఉన్నా..దాని కోసం అల్లాడుతున్న కుర్ర భామలు వీళ్లే..!!

కత్తి లాంటి ఫిగర్ ఉన్నా..దాని కోసం అల్లాడుతున్న కుర్ర భామలు వీళ్లే..!!

ఆకాంక్ష సింగ్.. తెలుగులో నటించిన మొదటి సినిమా మళ్ళీ రావా తోనే ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా క్లాస్ మూవీగా వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందం అభినయంతో ఆకాంక్ష బాగా అలరిస్తుంది. గ్లామరస్ పాత్రలకి ఒప్పుకుంటుంది. మళ్ళీ రావా తర్వాత ఈ బక్కపలచని బ్యూటీ దేవదాస్, పరంపర, మీట్ క్యూట్ లాంటి సినిమాలలో నటించింది.

కానీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం టాలీవుడ్ లో నిలబడలేకపోయింది. నాగార్జున, నాని, సుమంత్ లాంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ పెద్ద బ్యానర్స్ నుంచి అవకాశాలు రాలేదు. ఫొటో షూట్స్ తో ఎంత ఆకట్టుకోవాలని ట్రై చేసిన హీరోయిన్‌గా మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతుంది ఆకాంక్ష.

ఇక రుహాని శర్మ ది ఇదే పరిస్థితి. చి.ల.సౌ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత డర్టీ హరి, హిట్ ది ఫస్ట్ కేస్, నూటొక్క జిల్లాల అందగాడు లాంటి సినిమాలు చేసింది. పర్ఫార్మెన్స్ పరంగా రుహానీ శర్మ కి మంచి గుర్తింపు తెచ్చుకుంది. డర్టీ హరి లాంటి సినిమాలో అందాల ఆరబోతతో అదరగొట్టింది. అయితే, పెద్ద హీరోల సరసన అవకాశాలు మాత్రం దక్కలేదు.

ప్రస్తుతం వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. మేయిన్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. కాబట్టి రుహానీ శర్మకి పెద్దగా పేరు వస్తుందనుకోవడం కష్టమే. వీరే కాదు, నభా నటేశ్, నిధి అగర్వాల్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, వివేదా పేతురాజ్ లాంటి వాల్లది ఇదే పరిస్థితి. అన్నిటికీ ఒప్పుకున్నా స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో లేకపోవడం షాకింగ్ విషయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news