Newsసావిత్రి-సౌందర్య-శ్రీలీల..ఈ ముగ్గరు హీరోయిన్స్ స్టార్లు అవ్వడానికి కారణం ఆ "ఒక్క"టేనా..?

సావిత్రి-సౌందర్య-శ్రీలీల..ఈ ముగ్గరు హీరోయిన్స్ స్టార్లు అవ్వడానికి కారణం ఆ “ఒక్క”టేనా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సక్సెస్ కొట్టడం చాలా చాలా రేర్ గా చూస్తాం. ఎవరైనా హీరోయిన్ సక్సెస్ కొట్టి ఒక రెండేళ్లు మూడేళ్లు బాగా హిట్లు కొట్టేసి .. ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు . కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రమే కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఏలేస్తూ నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు.

ఆ లిస్టులోకే వస్తారు సౌందర్య-సావిత్రి . సినిమా ఇండస్ట్రీలో మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది సావిత్రి గారు. ఆమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఎంత చెప్పినా తక్కువగానే కనిపిస్తుంది . తనలో స్పెషల్ టాలెంట్ ను బయటపెట్టి సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అంటూ ట్రెండ్ సెట్ చేసిన నటి. ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది ఎవరు అంటే మాత్రం సౌందర్యానే.

సౌందర్య నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం .. అంతేకాకుండా ఆమె తన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం . మనం చూసాం . ఇప్పటికీ సౌందర్య మన మధ్య లేకపోయినా సరే ఆమె ఫేవరెట్ హీరోయిన్ అని ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కూడా చెప్పుకొస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకొంది మాత్రం శ్రీ లీలా అని చెప్పాలి . ప్రజెంట్ అమ్మడు ఖాతాలో 10 సినిమాలు ఉన్నాయి.

సినిమాలు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఆమె మటుకు ముందుకు దూసుకెళ్లిపోతుంది. అయితే వీళ్ళ ముగ్గురిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ “ఎస్”. వీళ్ళ ముగ్గురి పేర్లు ఎస్ తోనే స్టార్ట్ అవుతాయి .సావిత్రి గారి పేరు “ఎస్”తో స్టార్ట్ అవుతుంది . సౌందర్య గారి పేరు “ఎస్” తో స్టార్ట్ అవుతుంది . శ్రీ లీల పేరు కూడా “ఎస్” తోనే స్టార్ట్ అవుతుంది . అలా ఎస్ తో స్టార్ట్ అయిన ఈ ముగ్గురిలో ఇద్దరు హీరోయిన్స్ ఏ లేసారు ఒక హీరోయిన్ రాజ్యం ఏలేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news