Newsహీరోయిన్ల‌ను మించి సానియా మీర్జా ఘాటు అందాల విందు... ఈ బ్యూటీ...

హీరోయిన్ల‌ను మించి సానియా మీర్జా ఘాటు అందాల విందు… ఈ బ్యూటీ ఏజ్ తెలుసా…!

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఒక్కోసారి హాట్‌హాట్‌గా అందాలు ఆరబోస్తూ ఉంటుంది. సానియాని చూస్తుంటే ఆమె బాలీవుడ్ హాట్ హీరోయిన్లను స్టార్ హీరోయిన్లను మించిన అందంతో ఉంటుంది అనిపిస్తుంది. తాజాగా ఆమె ఇన్‌స్టా పోస్టులు అభిమానులను షాక్‌కి గురి చేస్తున్నాయి. సోనియా ఎప్పుడు సరికొత్త స్టైలీష్‌ దుస్తులతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను తలపిస్తూ సోషల్ మీడియాలో తన అభిమానులకు వీనులు విందు చేస్తూ ఉంటుంది

ఇక అభిమానులు సానియా వేసుకునే హాట్ హాట్ డ్రెస్‌ల‌కు సెక్సీ ఫోజులకు లైకులు, కామెంట్లు వర్షంతో ఆమెపై తమ అభిమానం కురిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం సానియా అత్తారిల్లు అయిన‌ పాకిస్థాన్‌లోని ప్రజలు ఆమెను ఎంతో అభినందిస్తున్నారు. తాజా ఫోటోషూట్‌లో సానియా ఎడారిలో అలా ఒంటరిగా నిలబడి కవ్విస్తూ ఫోజులు ఇచ్చింది. లైట్ కవరేజ్ బుగ్గల పూతగా కనిపించగా.. లేత పెదవులకు లిప్‌స్టిక్ లేని లుక్ ఆపాదించింది.

ఈ ఫోటో అలా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిందో లేదో.. గంటలోపే వేలాదికిపైగా లైకులు, కామెంట్లు ఫోటెత్తాయి. అసలు సానియాని చూస్తుంటే ఆమె వయసు జస్ట్ 25 అనిపిస్తుంది. కానీ సానియా ప్రస్తుతం వయసు 37 సంవత్సరాలు. ఆంటీ వయసులోనూ ఒక బిడ్డకు తల్లి అయి.. ఇంకా ఇంత సెక్సీ లుక్ లో కనిపించడం అంటే ఆమె ఫిజిక్ ఎలా మైంటైన్ చేస్తుందో అర్థమవుతుంది.

ఇక పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షో మాలికతో వివాహం కారణంగా సోనియా భారతదేశంలోనే కాకుండా అటు స్వదేశం పాకిస్థాన్‌లోను పాపులర్ అయింది. 2010లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఐదు ఏళ్ల కుమారుడు నిజాం మీర్జా మాలిక్ జన్మించాడు. గత ఏడాది వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రచారం జరిగినా.. వీరిద్దరూ అస్సలు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక సానియా మీర్జా భారత్ లో పలు పాపులర్ బ్రాండ్లకు ప్రమోటర్ గా ఉన్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news