Moviesఅల్లు అర్జున్ దగ్గర ఉన్న టాప్ సిక్స్ కాస్ట్లీ వస్తువులు ఇవే......

అల్లు అర్జున్ దగ్గర ఉన్న టాప్ సిక్స్ కాస్ట్లీ వస్తువులు ఇవే… మొత్తం ఎన్ని వందల కోట్లు అంటే..?

అల్లు అర్జున్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే గంగోత్రి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా డాడీ సినిమాలో చిన్న పాత్ర పోషించి అభిమానులకి తనలోని టాలెంట్ ని అలా ఇంట్రడ్యూస్ చేశాడు . గంగోత్రి సినిమాతో పూర్తిస్థాయి హీరోగా ఎదిగాడు బన్నీ . బన్నీ సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు .

సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన నటుడు ఇతడే కావడం మనకు గర్వకారణం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటన, డాన్స్, ఫైట్స్ తో జనాలను ఆకట్టుకున్నాడు. స్టార్ డమ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్గా పుష్ప సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు అందుకొని కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూసిన కలను సైతం నెరవేర్చాడు .

ప్రజెంట్ బన్నీ ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు . త్వరలోనే పుష్ప 2 తో మరో హిట్ అందుకోబోతున్నాడు. కాగా ఆయన ఆస్తి కూడా ఎక్కువే . కాగా రీసెంట్గా ఆయన దగ్గర ఉన్న టాప్ సిక్స్ కాస్టీ వస్తువుల డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి ..

అల్లు అర్జున్ దగ్గర ఉన్న కార్లు

  • రేంజ్ రోవర్
  • హమ్మర్ H2
  • జాగ్వార్ XJ L
  • వోల్వో XC90 T8 ఎక్సలెన్స్
  • మెర్సిడెస్ GLE 350d
  • BMW X6m
  • ఫాల్కన్ వానిటీ వాన్
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news