Newsజాకెట్ లేకుండా ప్రభాస్ చూసిన ఏకైక హీరోయిన్ ఈమె..ఎంత స్పెషల్ అంటే..లక్కి...

జాకెట్ లేకుండా ప్రభాస్ చూసిన ఏకైక హీరోయిన్ ఈమె..ఎంత స్పెషల్ అంటే..లక్కి ఫెలో..!

ప్రభాస్ ఆరడుగుల అందగాడు .. ఆ కటౌట్ చూస్తూ ఉంటేనే కొరుక్కుని తినాలనిపిస్తుంది. యస్ ఏజ్ పెరిగిపోతున్న.. అందం తరిగిపోతున్న ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం మన హీరో తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతున్నాడు . ఇతగాడు సినిమాలో నటించి ఆ సినిమా హిట్ కొడితే వచ్చే ఆనందం కన్నా పెళ్లి చేసుకుని ఓ బిడ్డకి తండ్రి అయితే వచ్చే ఆనందమే ఎక్కువ అంటున్నారు రెబల్ హీరో అభిమానులు.

అయితే ఆ గుడ్ న్యూస్ మాత్రమే వినిపించడానికి సిద్ధంగా లేడు ప్రభాస్ . కాగా రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్ తనతో వచ్చే హీరోయిన్స్ తో జోవి. యల్ గా ఉంటారు సరదాగా ఉంటారు. ఇంటి నుండి క్యారియర్లు తెప్పించి మరి హీరోయిన్స్ కి ఇష్టమైన ఫుడ్ ని సర్వ్ చేస్తాడు . ఇంతవరకే తెలుసు . అయితే తన కెరియర్లో ఎప్పుడూ చేయని ఓ సీన్ లో నటించి అభిమానులకి షాక్ ఇచ్చాడు .

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ ఎంత బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనం చూసాం . కాగా ప్రభాస్ బాహుబలి సినిమాలో తమన్నాతో పచ్చబొట్టేసిన సాంగ్ లో ఏకంగా ఆమెను విత్ అవుట్ టాప్ హగ్ చేసుకుంటాడు . మనకు అలా చూపించిన రియల్ గా మాత్రం వాళ్లు అక్కడ ఆ ప్లేస్లో కప్స్ అనేవి అమరుస్తారు. ప్రభాస్ పైన షర్ట్ లేకుండా ఉన్నది నిజమే కానీ తమన్నా టోటల్గా టాప్ లేకుండా ఉన్నది మాత్రం గ్రాఫిక్ .

ఆమెకు ఆ ప్లేస్లో కప్స్ అరేంజ్ చేస్తారు . అయితే మనకి స్క్రీన్ పై చూపించేటప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ సెమీన్యూడ్ గా హగ్ చేసుకున్నట్లే చూపిస్తారు . అయితే ఇప్పటివరకు అలాంటి షాట్స్ లో ప్రభాస్ ఎక్కడ నటించలేదు . ఫస్ట్ టైం ఈ సినిమాలోనే నటించాడు. అంతేకాదు గతంలో పౌర్ణమి సినిమాలో ఇలాంటి షాట్ చేయాల్సివస్తే ప్రభాస్ చేయను అంటూ మొండి చేశారట . అంతేకాదు త్రిషతో ఇలాంటి సీన్ చేయడానికి చాలా మొహమాట పడిపోయారట . కానీ ఇక్కడ మాత్రం ఆయన చాలా బోల్డ్ గా మెచ్యూర్డ్ గా వ్యవహరించారు . అలా ప్రభాస్ తన కెరీర్లో విత్ అవుట్ జాకెట్ లేకుండా చూసిన ఏకైక హీరోయిన్ గా తమన్నానే నిలిచిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news