Newsహైదరాబాద్ లోనే ఉన్నా కూడా ప్రభాస్ ఎందుకు ఓటు వేయలేదో తెలుసా..?...

హైదరాబాద్ లోనే ఉన్నా కూడా ప్రభాస్ ఎందుకు ఓటు వేయలేదో తెలుసా..? ఫ్యాన్స్ ని భయపెడుతున్న లెటేస్ట్ న్యూస్..!!

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తెలంగాణ ఎలక్షన్స్ లో ఓటు వేయకపోవడంపై ఇప్పుడు సర్వత్ర ప్రశ్నలు ఎదురవుతున్నాయి . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఉదయాన్నే వెళ్లి పోలింగ్ బూత్ వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . అయితే డార్లింగ్ ప్రభాస్ వస్తాడు.. ఆయన ఫొటోస్ ని క్యాప్చర్ చేయాలి అంటూ మీడియా వాళ్ళు పోలింగ్ బూత్ వద్ద పడికాపులు కాసారు .

అయితే డార్లింగ్ ప్రభాస్ మాత్రం పోలింగ్ బూత్ కి రాలేదు . ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీనిపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . బాధ్యత గల పౌరుడిగా ప్రభాస్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ..? ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు అని..? కొందరు అంటుంటే. మరికొందరు మాత్రం ప్రభాస్ హైదరాబాదులో లేడు అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ హైదరాబాదులోనే ఉన్నాడు . కానీ ఆయన ఆరోగ్యం బాగోలేదు . అసలు నడవలేకపోతున్నాడు. ఆ కారణంగానే బయటకు వచ్చి ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో మోకాళ్ళ సర్జరీ చేయించుకున్న ప్రభాస్ పరిస్థితి ఎలా ఉంది ..? మరీ అంత దారుణంగా ఉందా..? అంటూ అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు. ఏది ఏమైన ప్రభాస్ తన హెల్త్ గురించి ఏదైన స్టేట్ మెంట్ ఇస్తే బాగుండు అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news