Newsఆ స్టార్ హీరో సినిమాలో సిస్టర్ రోల్ కావాలంటే .. శ్రీముఖిని...

ఆ స్టార్ హీరో సినిమాలో సిస్టర్ రోల్ కావాలంటే .. శ్రీముఖిని న్యూడ్ వీడియో పంపిచమన్నాడా..?

ఎంతోమంది క్యాస్టింగ్ కౌచ్ కి బలైన అమ్మాయిలు బయటపెట్టారు . ఎంతమంది బయటపెడుతున్న సరే ఈ విషయంపై సినీ పెద్దలు ఎవరు పెద్దగా రెస్పాండ్ కాకపోవడం గమనార్హం .అయితే ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న శ్రీముఖిని సైతం ఓ డైరెక్టర్ బలవంతం చేశాడు అన్న వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడంటే పెద్దగా సినిమాలో నటించడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం శ్రీముఖి కొన్ని సినిమాలలో అడపాదడపా రోల్స్ లో కనిపించేది. మరి ముఖ్యంగా హీరోస్ కి సిస్టర్ రోల్స్ లో బాగా కనిపించి మెప్పించింది . సడన్గా వెండితెరకు దూరమైపోయింది ఈ బ్యూటీ .

దానికి కారణం ఆమెను ఓ డైరెక్టర్ పెద్ద హీరో సినిమాలో సిస్టర్ వాళ్ళ కోసం చూస్ చేసుకున్నారట. అప్పటికే బడా యాంకర్ కావడంతో క్రేజ్ తో పాటు మరింత ఫేమస్ వస్తుంది అంటూ ఆశపడ్డారట . అంతేకాదు ఆఫ్ట్రాల్ యాంకర్ ఏ కదా చెప్పింది.. చెప్పినట్లు చేస్తుంది.. పైగా పెద్ద హీరో సినిమా అంటూ ఆ డైరెక్టర్ హద్దులు మీరిపోయి ఆమె న్యూడ్ వీడియో పంపించమంటూ ఆయన అసిస్టెంట్ దగ్గర శ్రీముఖికి చెప్పించారట.

దీంతో షాక్ అయిపోయిన శ్రీముఖి ఆ డైరెక్టర్ ఇంత వెధవ..? అంటూ ఆ అతగాడి నెంబర్ ని బ్లాక్ చేయడమే కాకుండా .. సినిమా ఛాన్సెస్ ని వదులుకునేసిందట . తన నటనకు మెచ్చి ఎవరైనా వచ్చి ఆఫర్ ఇస్తే సినిమా చేస్తుందే తప్పిస్తే ఆమె అంతట ఆమె వెళ్లి ఎవరిని అవకాశాలు ఇవ్వండి అని అడగడం లేదు . ప్రెసెంట్ బుల్లితెరపై ఆమె ఓ టాప్ యాంకర్ ఆ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఆమెకి..ఆ దేవుడికే తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news