Moviesసలార్ సినిమాలో గోపీచంద్ మిస్ చేసుకున్న ఆ పాత్ర ఏంటో తెలుసా..?...

సలార్ సినిమాలో గోపీచంద్ మిస్ చేసుకున్న ఆ పాత్ర ఏంటో తెలుసా..? చేసుంటే 1000 బాహుబలి లను తిరగరాసే రికార్డే..!!

గోపీచంద్ – ప్రభాస్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే . వీరిద్దరూ జాన్ జిగిడి దోస్తులు. ఇండస్ట్రీలో ముందు వరుసలో ఉంటారు. అలాంటి ఇద్దరు కలిసి సినిమాలో నటిస్తే చూడాలి అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు . వీళ్ళు నటించిన వర్షం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ తర్వాత అలాంటి కాంబో కోసం మళ్లీ చాలా సంవత్సరాలుగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.

కానీ అలాంటి మూమెంట్ వచ్చిన రెండుసార్లు మిస్ చేసుకున్నాడు గోపీచంద్ . ఫస్ట్ టైం బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి పాత్ర కోసం గోపీచంద్ ని అనుకుంటే ఆయన విలన్ పాత్ర చేయను అంటూ రిజెక్ట్ చేశారట . రెండోసారి సినిమాకు సంబంధించిన మూవీలో ఛాన్స్ వచ్చినా కూడా ఆయన రిజెక్ట్ చేశారట. ఈ సినిమాలో పృథ్విరాజ్ పాత్ర కోసం ముందుగా ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ..గోపీచంద్ ని అప్రోచ్ అయ్యారట.

కానీ గోపీచంద్ ఈ సినిమా చేస్తే ఎక్కడ ప్రభాస్ తనకు అవకాశాలు ఇప్పిస్తున్నాడు అని అనుకుంటారో అన్న భయంతో తన వల్ల ప్రభాస్ కి చెడ్డ పేరు రాకూడదు అన్న కాన్సన్ట్రేషన్ తో ఈ సినిమా ఆఫర్ ను వదులుకున్నారట. ఒకవేళ అలా చేయకుండా ఉంటే కచ్చితంగా ఇది మొత్తం ఫ్రెండ్షిప్ సినిమా కావడంతో రియల్ ఫ్రెండ్స్ చేస్తే ఇంకా బాగుండేది జస్ట్ మిస్ చేసుకున్నాడు గోపీచంద్ అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news