Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రభాస్ మరదలు కామెంట్స్.. అంత మాట...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రభాస్ మరదలు కామెంట్స్.. అంత మాట అనేసింది ఏంటి(వీడియో)..?

సోషల్ మీడియాలో ప్రజెంట్ ప్రభాస్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం.. వింటున్నాం. ఎక్కడ చూసినా ప్రభాస్ పేరే ఓ రేంజ్ లో హై టాపిక్ గా వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ మరదలు పేరు మరోసారి నెట్టింట వైరల్ గా మారింది . జనరల్ గా ప్రభాస్ కి సంబంధించిన బంధువులు ఎవరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. పెద్దగా యూట్యూబ్ లకి కూడా ఇంటర్వ్యూ ఇవ్వరు.

. కానీ ప్రభాస్ కి సంబంధించిన ఓదూరపు రిలేటివ్ మాత్రం రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో ఆమె ప్రభాస్ గురించి మాట్లాడిన తీరు అభిమానులకు సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .ప్రభాస్ కి చుట్టమైన ఓ అమ్మాయి మరదలు వరస అవుతుంది . ఇటీవల ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను ఇంటర్వ్యూ ఇచ్చింది . ఇంటర్వ్యూలో విలేకరి ఆమెను ప్రశ్నిస్తూ మీరు ప్రభాస్ గారికి మరదలు అవుతారు కదా..? ప్రభాస్ బర్తడే కి కూడా విషెస్ చెప్తూ బావ అంటూ పోస్ట్ పెట్టారు అని అడుగుతాడు.

దానికి ఆమె బదుకిస్తూ కేవలం.. నేను నా ఫోన్లో వరకే స్టేటస్ పెట్టుకున్నాను . అంతేగాని ఆయనకి డైరెక్ట్ గా మెసేజ్ చేసే అంత సీన్ నాకు లేదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రభాస్ తనకి బావ అవుతాడు అన్న విషయాన్ని కన్ఫామ్ చేసింది . దీనితో ప్రభాస్ అభిమానులు ఆమె వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు . ప్రభాస్ మరదలు అంటున్నావ్ మరి ఆయన మంచితనం గురించి నీకు తెలియదా అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news