Moviesశ్రీలీలకు భర్త అవ్వాలంటే ఆ మూడు ఉంటే చాలు.. కన్నడ పిల్ల...

శ్రీలీలకు భర్త అవ్వాలంటే ఆ మూడు ఉంటే చాలు.. కన్నడ పిల్ల కోరికలు మామూలుగా లేవుగా..!!

శ్రీ లీల ..ఇప్పుడు ఈ పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించి క్రేజీ హిట్స్ కొట్టిన ఈ బ్యూటీ ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ముందుకెళ్తుంది . రీసెంట్ గానే ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ , ఆదికేశవ , భగవంత్ కేసరి సినిమాలతో తనదైన పర్ఫామెన్స్ ఇచ్చి పాజిటివ్ టాక్ అందుకున్న శ్రీ లీల.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన టాప్ 3 క్వాలిటీస్ గురించి బయటపెట్టింది .

ఈ క్రమంలోనే అబ్బాయిలు ఈ న్యూస్ ని తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అందరు లాగా అందంగా ఉండాలి ..కోట్ల ఆస్తి ఉండాలి అని చెప్పకుండా శ్రీ లీల జెన్యూన్ ఆన్సర్ ఇచ్చింది . ఫస్ట్ గా తనంటే ఇష్టంతో పడి చచ్చిపోవాలని .. రెండోది మంచి హాస్య చతుర్యత ఉండాలి అని ..బాగా నవ్వించాలి అని ..మూడోది మా అమ్మను బాగా చూసుకోవాలి అని చెప్పి జన్యున్ గా ఒక అమ్మాయి కోరుకునే కోరికను బయటపెట్టింది .

దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . అంతేకాదు ఈ మూడు క్వాలిటీస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోలో ఉన్నాయి అని ..అతగాడు బడా హీరో కొడుకు అని ఆ హీరోని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది నీ కోరిక నెరవేరుతుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news